

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు (దుర్గ శ్రీనివాస్):
ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం లో
మురళిరాజు నివాసం లో జ్యోతి జాతీయ దినపత్రిక అధినేత నాంపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా మురళి రాజు ని కలవడంతో శాలువాతో సత్కరించిన జరిగింది ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు తదితల్లు పాల్గొన్నారు.