ఉదయగిరి వైసిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
ఉదయగిరి,మన న్యూస్, మార్చి 15 :- నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వై సి పి ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి వై సి పి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్…