గాంధీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి రాజనర్సింహా
Mana News, హైదరాబాద్: మంత్రి దామోదర రాజనర్సింహా గాంధీ ఆసుపత్రిలో ఆకస్మికంగా పర్యటించారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడారు. డాక్టర్ల అటెండెన్స్ షీట్ తెప్పించుకుని పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై…