ఏపీలోని తణుకు పీఎస్ వద్ద అఘోరీ హల్చల్
Mana News :- ఏపీలోని తణుకు పీఎస్ వద్ద అఘోరీ హల్చల్ చేసింది.మహిళలను వేధించిన అఘోర రాజేష్ నాథ్‌పై ఫిర్యాదు చేయడానికి తణుకు పోలీస్‌స్టేషన్‌కు అఘోరీ వెళ్లగా..అక్కడ ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై అఘోరీ ఆగ్రహం వ్యక్తం…