Author: DURGASRINIVAS

Good

రైతు సేవలో రెవెన్యూ శాఖ—తహాశీల్దార్ సుబ్బ లక్ష్మమ్మ.

అట్లూరు జూన్ 20: మన న్యూస్: రెవిన్యూ శాఖ ఏర్పడి నేటికీ రెండు శతాబ్దాలు పైబడిందని ఆనాటి బ్రిటిష్ వ్యవస్థ కు ముందు నుండి నేటి వరకు కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సేవలు అందిస్తుందని అట్లూరు తహాశీల్దార్ పి.…

ప్రైవేట్ కార్పొరేట్ విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టాలి– AISA–బండి అనిల్ కుమార్

టై బెల్ట్ లు, మెటీరియల్, పేరుతో వేల రూపాయలు వసూలు. బద్వేల్: జూన్ 20: మన న్యూస్ :కడప జిల్లాలో వున్నా కార్పొరేట్ ప్రయివేట్ విద్యాసంస్థలు టై, బెల్ట్ మెటీరియల్, ల వంటి వాటి పేరుతో, వేలాది రూపాయలు,పిల్లల తల్లి తండ్రుల…

బ్రహ్మయ్య పై చర్యలు తీసుకోవాలి—AIYF—పేద్దులపల్లి ప్రభాకర్.

బద్వేల్: మన న్యూస్: జూన్ 20:బద్వేల్ పట్టణంలోని సీమాంక్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న STLS బ్రహ్మయ్య పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య AIYF కడప జిల్లా అధ్యక్షులు పెద్దుళ్ళపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు.సీమంక్ ఆసుపత్రిలో నిర్వహించిన పాత్రికేయుల…

ప్రభుత్వ పాఠశాలలో బాల బాలికలకు చట్టాలపై అవగాహన సదస్సు చేపట్టిన ప్రతిపాడు ఎస్సై

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యందు ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యతో పాటు విద్యార్థులు ఉన్నత విలువలు గల వ్యక్తులుగా గుర్తింపబడాలని అన్నారు. ముఖ్యంగా…

శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమంకు సీలింగ్ ఫ్యాన్ అందజేత

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలోని స్థానిక శ్రీ స్వామి దయానంద సరస్వతీ సేవ ఆశ్రమంకు తిరుమాలి గ్రామమునకు చెందిన వంగలపూడి హరీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సీలింగ్ ఫ్యాన్ ను ఉచితంగా అందజేశారు. ఆశ్రమంలోని పిల్లలకు ఉదయం…

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం..బగ్గుమన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బగ్గుమన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ భయంతో పరుగులు తీసిన స్థానికులు ఏలేశ్వరం ప్రధాన రహదారిలో పాత బస్టాండ్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి ఒకసారిగా మంటలు చల్లరేగాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఎలా…

మెప్మా సభ్యులకు ట్యాబ్ లు పంపిణీ చేసిన – ఎమ్మెల్యే సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామం టిడిపి కార్యాలయంలో మెప్మా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కి ఉచిత సాంసంగ్ ట్యాబులు ప్రత్తిపాడు నియోజవర్గం శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ చేతుల మీదుగా అందించారు.…

కాలువలు ఇట్ల నీళ్లు పారేదెట్ల

రైతు సాగుకు సమాయత్వం అవుతున్న పంట కాలవల్లో పూడికలు తీయని వైనం మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్::రుతుపవనాలు జోరందుకున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.రైతులు ఏరువాక పౌర్ణమి నిర్వహించుకుని సాగుకు సమాయత్తమయ్యారు.కానీ రైతుకు సాగునీరు ఇవ్వాల్సిన అధికారులు,నిర్లక్ష్యం వహిస్తున్నారు.స్థానిక ప్రజా…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ కి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండల సిరిపురం గ్రామానికి చెందిన దొడ్డి శ్రీనివాస్ (99 టీవీ రిపోర్టర్) కి ఇటీవల జరిగిన రోడ్డు అయినవి.ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న పత్తిపాడు నియోజవర్గం వరుపుల సత్యప్రభ…

నీట్ ర్యాంకర్ను అభినందించిన ఎంఎల్ఎ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: నీట్ ఎంట్రన్స్ విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థి గొల్లపల్లి వైష్ణవిని ఎంఎల్ఎ అభినందించారు. ఆదివారం ఎంఎల్ఎ పరుపుల సత్యప్రభ ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామానికి చెందిన వైష్ణవని కలిసి అభినందించారు. సాలువ కప్పి…