హైకోర్టు ఉత్తర్వులు అయితే.. గుట్టు చప్పుడు వ్యవహారాలు ఎందుకు….?
శంఖవరం మన న్యూస్ (అపురూప్): అంగన్వాడీ కార్యకర్త ఎం. పద్మ ను అక్రమంగా తొలగించారంటూ న్యాయం కోసం చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.వివరాల్లోకి వెళితే… కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం…