చేబ్రోలు లో ఘనంగా వైస్సార్ 76 వ జయంతి వేడుకలు
గొల్లప్రోలు మన న్యూస్:- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు మంగళవారం చేబ్రోలు లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి గొల్లప్రోలు జడ్పీటీసీ వులవకాయల నాగలోవరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పుప్పాల బాబులు, సర్పంచ్…
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
గూడూరు ,మన న్యూస్:- గూడూరు మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 6వ రోజు, సంత దాసుపల్లి గ్రామం నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమల గురించి ప్రజలకు వివరిస్తూ…
గూడూరు లో వైయస్సార్ జయంతి వేడుకలు
గూడూరు, మన న్యూస్ :- దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆ మహనీయుడి జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం బాధాకరమని వైసిపి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ…
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
గూడూరు, మన న్యూస్ ;- గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రేణుక వైద్య ఖర్చులకోసం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 15.వేల రూపాయలను ట్రస్ట్ సభ్యులు ప్రజేంద్రరెడ్డి,భాస్కర్ ల ద్వారా మంగళవారం రేణుక…
తిరుపతి రుయా హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులో వసతి కొరతపై ఆందోళన
తిరుపతి, జూలై 8 : తిరుపతి నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన రుయా హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులో వసతి సౌకర్యాల లేమి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీసే పరిస్థితిని ఏర్పరుస్తోంది.సమీప రోజులలో జరిగిన పరిశీలనలో, చికిత్స పొందుతున్న శిశువులను…
వెదురుకుప్పం బొమ్మయ్యపల్లి సర్పంచ్ చొక్కా గోవిందయ్యకి వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శి బాధ్యతలు
మన న్యూస్, వెదురుకుప్పం:– ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగా బొమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్ చొక్కా గోవిందయ్య ని పార్టీ నేడు నియమించింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు…
జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండలం నెల్లటూరు గోగినేనిపురం ఎ.పి.ఎస్.బి.సీ.ఎల్ జిల్లా స్టోర్స్ హమాలీల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను సోమవారం ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగినది. అనంతరం సి.ఐ.టి.యు గూడూరు పట్టణ ప్రధాన…
ఘనంగా మంద కృష్ణ, ఎమ్ ఆర్ పీ యస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఉరవకొండ మన న్యూస్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సమితి కార్యకర్తలు నాయకులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు.ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం లో మండల గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య మాదిగ,నూతన మండల అధ్యక్షులు జెర్రిపోతుల…
స్మార్ట్ మీటర్ల పై చంద్రబాబునాయుడు వైఖరి మార్చుకోవాలి
చిల్లకూరు మండలంలో పేదల సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి, చిల్లకూరు సిపిఐ మండల మహాసభలో జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ గూడూరు, మన న్యూస్ :- రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాన్ని మోపే ఆలోచనను చంద్రబాబు…
ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సిపిఐ
గూడూరు, మన న్యూస్ :- నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని తిరుపతి జిల్లా సిపిఐ కార్యదర్శి మురళి పేర్కొన్నారు.సిపిఐ ఆధ్వర్యంలో రెట్టపల్లి గ్రామంలో జరిగిన మండల ద్వితీయ మహాసభ కార్యక్రమంలో ఆయన…