చేబ్రోలు లో ఘనంగా వైస్సార్ 76 వ జయంతి వేడుకలు

గొల్లప్రోలు మన న్యూస్:- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు మంగళవారం చేబ్రోలు లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి గొల్లప్రోలు జడ్పీటీసీ వులవకాయల నాగలోవరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పుప్పాల బాబులు, సర్పంచ్ దొండపాటి లోవతల్లి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. బడుగు, బలహీన వర్గాలకు వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కు అందరు కృషి చేయాలని జడ్పీటీసీ నాగలోవరాజు సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు తుమ్మలపల్లి ఈశ్వరరావు, ఇసరపు రామకృష్ణ, వార్డు సభ్యులు ఓరుగంటి ప్రసాద్,సోమరౌతు సూర్యనారాయణ, దేవర కృష్ణ, చల్లా విష్ణు, జిల్లా నాయకులు కర్రి రాంబాబు, మండల మహిళా అధ్యక్షురాలు కండవల్లి జ్యోతి, విద్యా కమిటీ మాజీ చైర్మన్ లు వులవకాయల రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు మల్లిపూడి గంగాధర్, సూరిబాబు, ఓరుగంటి రవి, మంగం అర్జున్, నూజివీడు నాగేశ్వరావు, వులవల మణికంఠ, బదిరెడ్డి కృష్ణ, బండారు బాబ్జి, సోమరౌతు అప్పన్నదొర తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

మన న్యూస్,తిరుపతి: తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ సూపర్ సెక్స్ పథకాలు లబ్ధి చేకూరుతాయని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. శుక్రవారం 38వ డివిజన్ పరిధిలోని సింగాలగుంటలో క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి…

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

ఉరవకొండ, మన న్యూస్ :ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ప్రభుత్వవిప్ కాలువ శ్రీనివాసులు శుక్రవారంపలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా లోని రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామం 137 కిమీ దగ్గర l హై లెవెల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

కూటమి పాలనలో  అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

నా ప్రాణం ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా… కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య

నా ప్రాణం ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా… కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య

పిల్లల బంగారు భవిష్యత్తు గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే… ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి

పిల్లల బంగారు భవిష్యత్తు గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే… ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి

సాలూరులో సి పి ఎం పార్టీ మండల కమిటీలు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు

సాలూరులో సి పి ఎం పార్టీ మండల కమిటీలు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు