69 వ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
తవణంపల్లి డిసెంబర్ 6 మన ద్యాసతవణంపల్లి మండల కేంద్రంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ 69వవర్ధంతినిపురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగానివాళులర్పించడం జరిగిందిఈ కార్యక్రమంలో తవణంపల్లి మండల ఎంపిడిఓ హరినాథ్ రెడ్డి, ఏవో రెడ్డి బాబు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ…