Category: తెలంగాణ

మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.

మనన్యూస్,నారాయణ పేట:రాష్ట్రంలోని మహిళా సంఘాలలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడారు.రాష్ట్రంలో…

జిల్లా ప్రెస్ క్లబ్ భవనం ను ప్రారంభించిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ భవనం ను శుక్రవారం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.జర్నలిస్టులు తమ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి…

నిజాయితీగల ఆఫీసర్ ఏవో సాయి శాంతన్ కుమార్ లంచం కోసం ఆశించే వ్యక్తి కాదు

ఎసిబి రైడ్ పై అధికారులు పూర్తిస్థాయిలో లోతైన విచారణ చేపట్టాలి సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్ మనన్యూస్,పినపాక:నియోజకవర్గం,అశ్వాపురం మండలంలో ఏవో సాయి శాంతన్ పై ఏసీబీ దాడి జరగడం దురదృష్టకరమని,మండల వ్యవసాయ శాఖ అధికారిక రైతుల పక్షపాతిగా 24…

మంచినీటి సమస్య ఉందా?ఈ నెంబర్ కు ఫోన్ చేయండి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:త్రాగునీరు రాకపోయినా,పైప్ లీకేజీ ఉన్న ఫోన్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.రానున్న వేసవిలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అయినా మంచినీటి సమస్య తలెత్తి అధికారులు నిర్లక్ష్యం వహించినా అధికారులకు తెలియక…

సంచాలకులు రుపోజ్ దత్తము ను కలిసిన నూతన కార్యవర్గం.

మనన్యూస్,ఎల్,బి,నగర్:హైదరాబాద్ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఇటీవల నూతన కార్యవర్గము నియామకం జరిగింది.గురువారం అర్థ గణాంక శాఖ సంచాలకులు రుపోజ్ దత్తము ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సంచాలకులు మాట్లాడుతూ ప్రణాళిక శాఖ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో…

చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ నూతన కార్యవర్గం ఏర్పాటు.

మనన్యూస్,ఎల్,బి,నగర్:హైదరాబాద్ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ యూనియన్ నూతన కార్యవర్గము ఏర్పాటయింది.ఈ మేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్,ప్రధాన కార్యదర్శి ముజీబని,హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్,కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ సమక్షంలో అధ్యక్షుడిగా వరకాల ప్రవీణ్ కుమార్,ఉపాధ్యక్షురాలుగా నాంపల్లి…

కమాండ్ కంట్రోల్ రూం చిల్డ్రన్ పార్కులను సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంబించిన మల్టి జోన్ 1ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి

కమాండ్ కంట్రోల్ రూమ్,,చిల్డ్రన్ పార్కులను సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని,ప్రారంభించిన మల్టీ జోన్1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి మనన్యూస్,కామారెడ్డి:సీసీ కెమెరాలను ప్రతి ఒక్కరు భాధ్యతగా భావించి ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాలను,దేవునిపల్లి పోలీస్ స్టేషన్ చిల్డ్రన్ పార్కును,సదాశివ నగర్…

టీ,జే,యు జర్నలిస్ట్ యూనియన్ డైరీ అదనపు కలెక్టర్ ఆవిష్కరణ

మనన్యూస్,కామారెడ్డి:కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ ని అదనపు కలెక్టర్ వి. విక్టర్ ఆవిష్కరించారు సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బాపురావు,జిల్లా అధ్యక్షులు ప్రసాద్, మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు నిరంతరం కష్టపడి పని చేస్తున్నారన్నారు.తెలంగాణ…

మాకు న్యాయం చేయమంటే మాపై పోలీస్ కేస్ పెడతానని బెదిరిస్తున్న కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

మనన్యూస్,కామారెడ్డి:మా వంశపార్యం పరంగా వస్తున్న స్థలాన్ని అక్రమంగా వెంచర్ వేస్తుండగా బంజ నాగయ్య మనమలమైన బంజ శంకరప్ప, బంజా సంగప్ప, బంజ రాజప్పలం తమ స్థలం సర్వేనెంబర్ మూడులో ఇతరులు అక్రమంగా వెంచర్ చేస్తున్నానని అవి వెంచర్కు పర్మిషన్ ఉందా లేదా…

కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్తునికి 7 సంవత్సరాల జైలు శిక్ష

మనన్యూస్,కామారెడ్డి:కన్నా కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోక్సో నేరస్తుడు అయిన జేర్రీపోతుల దేవరాజు,47 వ్యక్తికి 7సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,రూ.10 వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ బుధవారం తీర్పు…