

మన న్యూస్ డిసెంబర్ :22:24, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్లో గాంధారి మండల గండివెట్ గ్రామ మాజీ ఎంపీటీసీ కిష్టా గౌడ్ కుమార్తె వివాహా మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాజీ ఎమ్మెల్యే వెంట మండల బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీష్ కుమార్, సొసైటీ చైర్మన్ లు నర్సింలు, పటేల్ సాయిలు, సాయిరాం, ముదాం సాయిలు, బుచ్చయ్య, నాగం సురేందర్,రాజు, అరవింద్ గౌడ్, బబ్లూ, గండివెట్ అషు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.