అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్:నిజాంసాగర్ జుక్కల్ పెద్ద కొడప్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావ్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.ఆసుపత్రి సిబ్బంది రోగులకు శక్తిమేరకు ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే ఒక ఇన్చార్జి డాక్టర్ ఉన్నాడని ఎమ్మెల్యేకు తెలిపారు.మారుమూల ప్రాంతమైన కొడప్ గల్ ఆసుపత్రిలో ఖాళీ పోస్టు లన్నీ భర్తీ చేయాలని కోరారు.ఒక బోర్ వేయాలని,ప్రహారి గోడను నిర్మించాలని ఎమ్మెల్యే ను కోరారు.అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. వైద్యాధికారి డాక్టర్ ఉమాకాంత్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి మల్లప్ప పటేల్,అహ్మద్, మొగులాగౌడ్,డాక్టర్ సంజీవ్,సంతోష్,బస్వ రాజ్ దేశాయ్,నాగ్ నాథ్ పటేల్,జిన్నా రాములు,శంకర్,రషీద్, పండరి, బాల్ రాజు ,మష్ణు ,మారుతి, జోగొర్ నాయక్ చాంద్,యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..