రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం
మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…
జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్
ఉరవకొండ, మన న్యూస్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం (నేడు) ఉదయం 10 గంటలకు ఒక మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు.కళాశాల అధ్యాపకులు ఈ సమావేశానికి…
కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన
ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…
అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.
ఉరవకొండ మన న్యూస్:అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ అని సీపీఎం నాయకులు విరుపాక్షి ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు.వజ్రకరూరు మండల కేంద్రంలో బుధవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తి సమ్మె ర్యాలీ నిర్వహించారు.…
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి
దివంగత సీయం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఉరవకొండ, మన న్యూస్:దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతిను కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళిలోగల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలతోపాటు పార్టీ కండువాకప్పి ఘనంగా నివాళులర్పించారు.…
ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు దివంగత సీఎం వైఎస్సార్
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉరవకొండలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ఉరవకొండ, మన న్యూస్:ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్…
బిజెపి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
అనంతపురం మన న్యూస్: ఈనెల 10-7-2025 గురువారం గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి మండలంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఆశ్రమ నిర్వాహకులు, మఠాధిపతులు, స్వచ్ఛంద…
ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి జగన్ కుట్రలు: మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణ
ఉరవకొండ, మన న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ ఆర్థిక మంత్రి తో కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఆరోపించారు. సచివాలయంలో…
ఉరవకొండలో ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల మొక్కలు నాటడం
ఉరవకొండ, మంగళవారం: ఉపాధి హామీ పథకం (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ) కింద ఈ మంగళవారం ఉరవకొండలో పండ్ల తోటల మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాగునీటి డైరెక్టర్ దేవినేని పురుషోత్తం…
మోటార్లు ఆన్.. ఉరవకొండలో నీటి సమస్యకు చెక్!
ఉరవకొండ, మన న్యూస్: మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన హామీకి కార్యరూపం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఉరవకొండలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఆయన, ఏడాదిలోనే తన మాట నిలబెట్టుకున్నారు. సోమవారం పీఏబీఆర్ డ్యాం వద్ద మోటార్లను ఆన్ చేసి తాగునీటి…

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
