Author: DURGASRINIVAS

Good

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:నిరుపేదల అనారోగ్యానికి భరోసాగా సీఎం సహాయనిది సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు,రాచపల్లి,పోతులూరు, కత్తిపూడి,కొంతంగి కొత్తూరు గ్రామాల లబ్ధిదారులకి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా రూ.24,50,339 విలువైన చెక్కులను శనివారం…

ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మృత్తిక దినోత్సవను పురస్కరించుకొని ఎన్‌ఎస్‌ఎస్, వృక్షశాస్త్ర మరియు రసాయన శాస్త్ర విభాగం మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎన్‌జి‌ఓ ఏలేశ్వరం మండల విభాగం ఆద్వర్యంలో ప్రకృతి వ్యవసాయం…

పెద్దనాపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మెగాపేరెంట్స్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ 3.0 కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ,జనసేన నాయకులు మేడిశెట్టి బాబి,మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి,నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.పాఠశాల…

ఆశ్రమంలో ఘనంగా చాతుర్య పుట్టినరోజు వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:చాతుర్య పుట్టినరోజు సందర్బంగా, ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఏం ఫర్ సేవ ఆశ్రమంలో ఉన్న పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు పిల్లలతో ఘనంగా చేసుకొని పండ్లు,బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. అనంతరం సిరి…

ఏలేశ్వరంలో దోమల నివారణకు మున్సిపల్ కమిషనర్ పిలుపు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ పి సూర్య ప్రకాష్ మంగళవారం పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను ప్రారంభించారు. 16వ వార్డులో మున్సిపల్ కార్మికులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ…

పదవ తరగతి విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలంలో ఎర్రవరం గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాల నుండి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యంత ఫలితాలతో ఉత్తమ విద్యను అందిస్తున్న విజ్ఞాన జ్యోతి జూనియర్ కాలేజ్ క్యాంపస్ నందు, వివిధ పాఠశాలలలోపదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ,…

రామిశెట్టి నాని ఆధ్వర్యంలో ఇంచార్జి ముద్రగడ గిరిబాబుని కలిసిన వైసీపీ శ్రేణులు*

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు.సోమవారం ప్రత్తిపాడు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామిశెట్టి నాని ఆధ్వర్యంలో ప్రత్తిపాడు…

పెద్దనాపల్లిలో జరిగే గౌరీ దేవి ఉత్సవాలకు మళ్ళ సురేంద్రను ఆహ్వానించిన కమిటీ సభ్యులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామం లో గౌరీసంఘం అధ్వర్యంలో డిసెంబర్ 10న నిర్వహించనున్న గౌరీమాత మహోత్సవానికి ముఖ్య అతిధిగా హజరుకావాలని రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మెన్ మళ్ళ సురేంద్రకు ఆ సంఘ పెద్దలు కోడెల శివన్నారాయణ,శరకణం…

ఏలేశ్వరం టౌన్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

9మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం. ఏలేశ్వరం నగర పంచాయతీ అయిదో వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పాల్గొన్నారు.కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేపట్టారు.నూతనంగా మంజూరైన పెన్షన్లను ఆయా…

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి:ప్రిన్సిపల్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.డి.సునీత పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించబడుతుందని, హెచ్ఐవి పై…