ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యం…
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యమని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరకూల సత్య ప్రభ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు…
అక్రమ తొలగింపుకు గురైన పద్మకు న్యాయం చేయాలి…
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయ అధికారిని మొండి వైఖరి నశించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ ద్వజమెత్తారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్): కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పై ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు…
గ్రామ అభివృద్ధికి ప్రతి రూపాయి విలువైనదే.
శంఖవరం/ తిరుపతి మన న్యూస్ (అపురూప్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి లో గురువారం నిర్వహించిన 16 వ ఆర్ధిక సంఘం సమావేశంలో కాకినాడ జిల్లా నుంచి అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పాల్గొన్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు…
ఏలేరు కాలువలో గల్లంతయిన యువకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే…
శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఏలేరు కాలువలో ఈతకు దిగడంతో ఇద్దరు నీటి ఉధృతి కొట్టుకుపోయారు.. వారిలో ఒకరిని స్థానికులు రక్షించారు.…
మీడియాపై దాడులు ఖండించిన శంఖవరం ప్రెస్ క్లబ్ సభ్యులు..
శంఖవరం మన న్యూస్ (అపురూప్) మీడియాపై దాడులను ఖండిస్తూ పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతూ శంఖవరం ప్రెస్ క్లబ్ సభ్యులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక తహ సీల్దార్ కార్యాలయం యం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా…
కూటమి ప్రభుత్వం లో మెరుగైన అభివృద్ధి…
మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ… రైతులకు వ్యవసాయ సామాగ్రి పనిముట్లను అందించిన ఎమ్మెల్యే సత్యప్రభ.. శంఖవరం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్…. దళిత మహిళలు పలు…
పౌష్టికాహారం తోనే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం.
* రుతుస్రావం ఇతర విషయాలపై అవగాహన కల్పించిన అంగనవాడి కార్యకర్తల బృందం… * గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేసిన దాత బత్తిన తాతాజీ… శంఖవరం మన న్యూస్ (అపురూప్) : గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటేనే తల్లి…
ప్రభుత్వ మెడికల్ క్యాంపును సందర్శించిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్
ప్రభుత్వ మెడికల్ క్యాంపును సందర్శించిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్ శంఖవరం మన న్యూస్ (అపురూప్):- అతిసార వ్యాధి లక్షణాలు కలిగి ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించాలని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ అధికారి…
జనసేన క్రియా వాలంటీర్లకు సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన మేడిశెట్టి సూర్యకిరణ్
*శంఖవరం మన న్యూస్ (అపురూప్): జన సైనికులకు జనసేన పార్టీ క్రియ వాలంటరీల సభ్యత్వం అండగా నిలుస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం రాఘవేంద్ర…

