Tag: #telangana

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మొహరం ఉత్సవాలను ప్రజలంతా కలిసిమెలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉట్కూర్ ఎస్సై రమేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉట్కూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పీర్ల ఉత్సవ కమిటీ పెద్దలతో శాంతి సమావేశం…

కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి-సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 27 :జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్…

ఇందిరమ్మ బిల్లులపై అనుమానాలు వద్దు,మంత్రి వాకిటి శ్రీహరి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు వస్తాయా రాదా అని అనుమానం వద్దని నా ఇల్లు అమ్మయినా మీకు బిల్లులు చెల్లిస్తానని క్రీడలు యువజన మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి…

భర్తను మోసం చేసి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య – 8 మంది అరెస్టురెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హత్య కేసు కొద్ది రోజుల్లో ఛేదనగద్వాల పోలీసులు అద్భుత అన్వేషణతో నిందితుల అరెస్ట్

గద్వాల, జూన్ 26 (మన న్యూస్):– తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన దారుణ ఘటన Jogulamba గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మర్డర్ మిస్టరీని కొద్ది రోజుల వ్యవధిలోనే ఛేదించి, మొత్తం 8…

గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలపరిదిలోని గోలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ముంబాయి కు చెందిన వ్యాపారవేత్త వెంకటేష్ పూజారి గ్రామాల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందడం కోసం ప్రభుత్వ పాఠశాలకు 20వేల రూపాయల విలువగల స్మార్ట్…

శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మట్టెద్దుల అమావాస్య పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి,మహేష్…

మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

మన న్యూస్ నారాయణపేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ మక్తల్ పోలీసులను అభినందించి బుధవారం రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మక్తల్ పరిధిలోని పళ్ళు దొంగతనం కేసులకు సంబంధించి జూన్ నెలలో ఇద్దరు దొంగలను పట్టుకుని జైలుకు…

శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 25: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న ఏఐసీసీ కార్యదర్శి తెలంగాణ ఇన్చార్జి విశ్వనాథ్ , ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్…

అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అలంపూర్ నియోజక వర్గ స్థాయి సమావేశం హాజరైన ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎంపీ విశ్వనాథ్ మరియు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ మరియు వెంకటేష్ వారికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలు.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 25: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శాంతి నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్…

చిన్నోనిపల్లి రిజర్వాయును పూర్తిచేయండిఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 25: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ విజయుడు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే విజయుడు కలిసి రబీ సీజన్ నాటికి లింకు కెనాల్ ద్వారా చిన్నోనిపల్లి…