Tag: #MananewsTelugu

సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన

వజ్రకరూరు, మన న్యూస్: అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, వజ్రకరూరు పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం పాఠశాలల్లో సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ‘సురక్ష’ LED డిస్‌ప్లే బొలేరో వాహనం ద్వారా పాఠశాలలకు చేరుకున్న…

ఉప్పల్ ప్రధాన రహదారి నీ పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్. మన న్యూస్ :- వర్షంతో ఉప్పల్ ప్రధాన రహదారి గుంతలు పడి అతలాకుతలం కావడంతోట్రాఫిక్ సమస్యగా మారిందని తెలుసుకొని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డు నీ పరిశీలించారు.గుంతలను పుడ్చి వేయాలని అధికారులకు సూచించారు . అధికారులు వెంటనే చేస్తామని…

ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి మరోసారి భారీ వర్షం కురవడంతో ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిపోయారు.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 11 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చుట్టూ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మానవపాడు రైల్వే బ్రిడ్జి మళ్ళీ నీటిలో నిండుతున్నయి.ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు నిలుచుని ఉండడంతో ఆసుపత్రికి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన యోగ గురువులు

చంపాపేట్. మన న్యూస్ :- యోగ సాధకురాలు ఇందిరా గుండాల నరేందర్ ల కూతురు వివాహానికి గౌట్ ప్రెస్ కాలనీ యోగ సెంటర్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, సెంటర్ ఇంచార్జ్ కాయితి లక్ష్మారెడ్డిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు…

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి…నేడు రేపు డిపోల వద్ద ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ధర్నా…

మన న్యూస్,తిరుపతి :– ప్రజా రవాణా శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు నిర్వహించినట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్…

ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదు

మన న్యూస్ సాలూరు ఆగస్టు11:- ఆటో క్యాబ్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కి వినతి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యానికి గురిచేసి వీధిన పడేస్తే డ్రైవర్లు చేసే పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆటో…

ఏటీఎం లో పట్టుబడిన దొంగ

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లో ఏటీఎంలో దొంగతనం చేస్తుండగా పట్టుబడిన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు గోప్యంగా ఉంచారు. పాచిపెంట ఎస్సై కే వెంకట సురేష్ కధనం మేరకు మండల కేంద్రమైన పాచిపెంట…

స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలివామపక్షాలు డిమాండ్

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లోనిపాత బస్టాండ్ లోని టవర్ క్లాక్ సెంటర్లో సోమవారం రోజు వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో విద్యుత్ స్పాట్ మీటర్లకు వ్యతిరేకంగా, స్పాట్ మీటర్లు బిగింపు ప్రక్రియను వెంటనే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని,…

బాల, బాలికల కళాశాల వెనుకవైపు గేటు తెరిపించండి

ట్రాఫిక్ సమస్యను వారించండి.ఉరవకొండ మన న్యూస్:బాల బాలికల కళాశాల వెనుక వైపు గేటు తెరిపించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో తాసిల్దార్ కు టిఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చారు. విద్యార్థి సంఘాలు. కరిబసవ…

నులి పురుగులను నివారిద్దాం : డాక్టర్ తేజస్వి,

ఉరవకొండ మన న్యూస్: వజ్రకరూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సోమవారం మండల వైద్య అధికారులు డాక్టర్ తేజస్వి డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పోస్టర్ లును విడుదల చేశారు. వారు…