కిశోర బాలికల వికాసంపై అవగాహన సదస్సు
మాట్లాడుతున్న ఐ సి డి ఎస్ సీ డిపివో మహబూబ్ గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలంలోని పారిచర్ల రాజుపాళెం గ్రామం లోని అంగన్వాడీ కేంద్రం నందు మంగళవారం కిశోర బాలికల వికాసంపై ఐసిడిఎస్ సిడి పివో మెహబూబ్ ఆధ్వర్యంలో…
మాదాసి కురువ తాలూకా కమిటీ అధ్యక్షుడిగా అంజప్ప..
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాదాసి కురువ తాలూకా కమిటీ అధ్యక్షుడిగా ఓబ్లాపూర్ అంజప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ పట్టణంలోని సంతబజార్ వద్ద ఉన్న బీరప్ప ఆలయం వద్ద తాలూకా కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు దేవరి మల్లప్ప, తంగిడి…
పాలసముద్రం మండలం ఇసుక అక్రమ సామ్రాజ్యానికి అడ్డు అదుపు లేదా ? పగలు సరిహద్దు ప్రాంతంలో డబ్బింగ్ రాత్రి వేళలో తమిళనాడుకు షిఫ్టింగ్
పాలసముద్రం , మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలానికి చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు అక్రమ ఇసుక సామ్రాజ్యానికి అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది.. పాలసముద్రం చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు పగలు…
మాజీ ఎమ్మెల్యే చిట్టెం తీరు మార్చుకో.
మన న్యూస్ నర్వ మండలం :- నిన్న నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, మంత్రివర్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల అధ్యక్షులు…
బాబు షూరిటీ మోసం గ్యారంటీ – మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర
మన న్యూస్ సాలూరు జూలై 21:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచారని మాజీ డిప్యూటీ సీఎం పిడికిరాజన్న దొర అన్నారు. నేను మాట ఇస్తే తప్పకుండా ఆ మాటకు కట్టుబడి…
లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడిగా సత్యాంజనేయులు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ బీమా నూతన అధ్యక్షుడిగా సత్యాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. మక్తల్ పట్టణంలోని పట్టం రవి కన్వెన్షన్ హాల్లో 2025-26 సంవత్సరానికి గానూ జరిగిన 23వ లయన్స్ క్లబ్ మఖ్తల్…
రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిని కలిసిన పేపళ్ల అమరయ్య నాయుడు
గూడూరు, మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా, గూడూరు నియోజకవర్గ, గూడూరు పట్టణముకు విచ్చేసిన, రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీ,సి,జనార్దన్ రెడ్డి ని ,మా ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు, డాక్టర్ శ్రీ…
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – పరిశ్రమలతో వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
పంబలేరు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం- గూడూరులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి వెల్లడి గూడూరు, మన న్యూస్ :- రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సమానంగా అందించాలనే దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర…
హరిహర వీరమల్లు సక్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు
మన న్యూస్,తిరుపతిః– హరిహర వీరమల్లు సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హరిహర వీరమల్లు ఘన విజయం అందుకోవాలని అలిపిరి శ్రీవారి పాదాల వద్ద సోమవారం సాయంత్రం కొబ్బరి కాయలు కొట్టి…
మోసూరు పి ఏ సి ఎస్ త్రీ మాన్ కమిటీ చైర్మన్ గా సింహాచలం
మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోసూరు పిఎసిఎస్ త్రీ మ్యాన్ కమిటీ చైర్మన్ గా పిల్లల సింహాచలం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నాడు మోసూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు…