షబ్బీర్ అలీతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై ఏలే మల్లికార్జున్ భేటీ…
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గురువారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మహమ్మద్ అలీ షబ్బీర్‌కు పుష్పగుచ్ఛం…