ఘనంగా గీతా జయంతి వేడుకలు
మన న్యూస్: తిరుపతి కపిల్ తీర్థం రోడ్ లోని మలయాళ సద్గురు సేవ సమాజం నందు బుధవారం గీత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. నిర్వాహకులు పూజ్యశ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వాములుసముద్రాల దశరధి ఆధ్వర్యంలో సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి అదే…
ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా రుద్రరాజు శ్రీదేవి రాజు జిల్లా ఉపాధ్యక్షులుగా రిటైర్డ్ ఆర్మీ సిరిగిరి శంకర్ రాజు
మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 11 రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ( ఆర్ హెచ్ వి ఎస్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా తిరుపతికి చెందిన రుద్రరాజు శ్రీదేవి రాజు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా రిటైర్డ్…
కందుల గుర్రప్ప నాయుడు మృతి బాధాకరంపాడే మోసిన సర్పంచ్ బడి సుధా యాదవ్
మన న్యూస్: తిరుపతి రూరల్ మండలం, పుదిపట్ల పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కందల గుర్రప్ప నాయుడు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. సర్పంచ్ బడి సుధా యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొని స్వయంగా…
వెలమలను కించపరిచేలా మాట్లాడడం తగదు
Mana News;- డిసెంబర్ 10 రాజాం(మన న్యూస్ ): వెలమలను జాతి పేరుతో కించపరుస్తూ అవహేళన చేయటం జాతిని హీనంగా దూషించడం సమంజసం కాదని రాజాం పాలకొండ డివిజన్ వెలమ సంక్షేమ సంఘం నాయకులు మరిచర్ల గంగారావు మంగళవారం ఒక ప్రకటనలో…
పవన్ అంటే మహా శక్తి – జనసేనాని ని టచ్ చేయాలంటే జనసైనికులను దాటుకొని వెళ్ళాలి
ఉప ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి. Mana News, Tirupati:- జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతదేశానికి అవసరమని.. మహారాష్ట్రలో జరిగిన బిజెపి నూరు శాతం ఫలితాలే అందుకు అద్దం పడుతున్నాయని..…
స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం
(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలంలోని యర్రవరం గ్రామంలో విజ్ఞాన్ జ్యోతి కళాశాల నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని,ప్రతి ఒక్కరూ వారి హక్కులను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా…
అడవి పందుల కోసం కరెంట్ వైర్లు అమర్చిన వారిపై బైండోవర్ కేసు
(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వాకపల్లి గ్రామంలో వ్యవసాయ భూముల్లో అడవి పందులు మరియు ఇతర జంతువుల వేటాడడం కొరకు కరెంట్ వైర్స్ పెడుతున్నారనే సమాచారంతో ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మికాంతం విచారణ చేపట్టారు.పోతులూరు గ్రామానికి చెందిన…
పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలి. ఆయన ఒక మహాశక్తి..జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి
మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 10 దేశ రాజకీయాలను శాసించగలిగిన మహోన్నత వ్యక్తి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం…
భక్తులకు అంబలి వితరణ చేసిన టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి
మన న్యూస్:తిరుపతి డిసెంబర్ 10 తిరుపతి నగరంలోని నడివీధి గంగమ్మ జాతర మహోత్సవం సందర్భంగా మంగళవారం ఆకుతోట వీధి పంటవీధులలోని గంగమ్మ ఆలయాల వద్ద భక్తులకు టిడిపి నాయకులు టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డి అంబలి…
పంటల కు బీమా తప్పనిసరిగా చేయించుకోవాలి, వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 10 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు పండించే మొక్కజొన్న,పెసర పంటలకు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు. పాచిపెంట మండలం లో కుడుమూరు గ్రామం పొలం…