కరుణాకర్ రెడ్డి కి సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదుఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్:తిరుపతి,స్థానిక చిన్నబజారు వీధిలోని గాలిగోపుర మఠాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈఓ మునికృష్ణ మూర్తి ఎమ్మెల్యేకి స్వాగతం పలికి మఠం ఆవరణలోని శ్రీకృష్ణని ఆలయంలో పూజలు నిర్వహించారు. పూజారులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఆశ్వీరదించారు. అనంతరం మఠం…
భారతీయ సంస్కృతికి నిలువటద్దం కళా రంగమే
మన న్యూస్తి:రుపతి,దైవభక్తి, సనాతన ధర్మ పరిరక్షణ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారానే సాధ్యం కల్చరల్ ఆక్టివిటీస్ వేదికగా ఆధ్యాత్మిక నగరం కూచిపూడి, కథక్ ప్రదర్శన కనువిందు చేశాయి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డిభారతీయ…
కేంద్ర సహకార సంస్థ తీసుకున్న నిర్ణయాలలో సంఘాలను బలోపేతం చేయాలి:డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్
మన న్యూస్:ఏలేశ్వరం సహకార సంఘం ఆవరణలో జరిగిన సహకార రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ఉభయ తెలుగు రాష్ట్రాల సంయుక్త సమన్వయకర్త సమన్వయకర్త డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…
ఆక్స్ఫర్డ్ స్కూల్లో క్రిస్మస్ సంబరాలు
మన న్యూస్:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పిల్లలందరూ శాంతా క్లాజ్, ఫైరీస్ వేషధారణలో వచ్చారు స్కూల్ కరస్పాండెంట్ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు…
కరెంటు చార్జీల బాదుడు పై వైఎస్ఆర్సిపి పోరుబాట
వెదురుకుప్పం మన న్యూస్:– కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి రాష్ట్ర ప్రజలపై కరెంటు చార్జీల బాదుడు పై నిరసన కార్యక్రమ పోస్టర్ నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…
బెల్ట్ షాపు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
మన న్యూస్: మండలంలొని తిరుమలయ్య పల్లి పంచాయతీ కొండకిందపల్లి గ్రామంలో చెందిన 1) వై. పరదేశీ రెడ్డి కుమారుడు వై.నరసింహారెడ్డి, వయసు 25 సంవత్సరాలు 2) వై పరదేశీ రెడ్డి కుమారుడు వై.మల్లికార్జున, వయస్సు 34 సంవత్సరాలు,వీరిద్దరూ అక్రమంగా మద్యం అమ్ముతూ…
సతీష్ బాబుకు అభినందనలు తెలిపిన జనసేన నేత కడారి
మన న్యూస్:గొల్లప్రోలు రాజ్యసభ సభ్యుని గా ఎంపికైన సానా సతీష్ బాబును గొల్లప్రోలు పట్టణానికి చెందిన జనసేన నాయకుడు,మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు కలసి అభినందనలు తెలిపారు కాకినాడలోని కార్యాలయంలో సతీష్ బాబుకు కలిసి సాలువా కప్పి పుష్పగుచ్చం…
పిఠాపురం లో దేవరపల్లి రాజేశ్వరి జయంతి వేడుకలు
మన న్యూస్:పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత దేవరపల్లి రాజేశ్వరి వర్ధంతి సందర్భంగా పిఠాపురం రాజా రామ్మోహన్ రాయ్ పార్క్ లో గల రాజేశ్వరి విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించిన పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీమతి…
ఆదిత్య డిగ్రీ కళాశాలలో జాతీయ దంతవైద్యుల దినోత్సవం
మన న్యూస్:కాకినాడ గొల్లప్రోలు డాక్టర్ అడ్డాల సేవలు యువతకు ఆదర్శనీయం అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు ఆదిత్య డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ దంతవైద్యుల దినోత్సవం నిర్వహించినట్లు ఆదిత్య డిగ్రీ మరియు పీ జీ కళాశాలల అకడమిక్…
జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ విద్యార్థులు ఎంపిక
మన న్యూస్:గొల్లప్రోలు కాకినాడ జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ జిల్లా క్రీడాకారుల ఎంపిక.డి1సెంబర్ 27 28 29 తేదీల్లో విజయవాడలో జరిగే 35వ సౌత్ జోన్ నేషనల్ స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ జిల్లా నుంచి స్విమ్మింగ్ క్రీడాకారులు ఎంపికయ్యారు.ఎంపికైన వారిలో ఐ.కే.దర్శిల్,…