ఏలేశ్వరం తహశీల్దార్ వెంకటేశ్వరరావు పదవి విరమణ
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఏలేశ్వరం తహశీల్దార్ ఆర్.వి.వెంకటేశ్వరరావు మండలానికి చేసిన సేవలు ఎనలేనివని ఏలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి కొనియాడారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం తహశీల్దార్ ఆర్.వి.వెంకటేశ్వరరావు పదవి విరమణ వీడ్కోలు…
ముడదా దేవుడుని పరామర్శించి ఆర్ధిక సాయం చేసిన ముదునూరి
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం వాకపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ముడదా దేవుడు చేతికి ఆపరేషన్ చేయించుకోవడంతో ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత,నియోజవర్గ వైసిపి నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని రూ.5000…
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన సిఐ బి ఎస్ అప్పారావు, ఎస్సై లక్ష్మి కాంతం
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :ప్రత్తిపాడు లో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో నేషనల్ హైవే అథారిటీ వారి సహకారంతో జాతీయ రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడులో రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్తిపాడు సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై…
ప్రజారక్షణకే పోలీసు వ్యవస్థ, ప్రజలు సహకరించాలి.
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:, ప్రజారక్షణకే పోలీస్ వ్యవస్థ ఉందని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు నియోజకవర్గ ప్రజలకు బుధవారం విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాలకు చెందిన…
ఉత్తమ సేవ అవార్డు అందుకున్న డాక్టర్ శైలజ కు ఘన సన్మానం
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఉత్తమ సేవా పురస్కారాన్ని పొందిన ఏలేశ్వరం మండల వైద్యాధికారిని జి.ఎస్.ఎస్.కె శైలజ ను స్థానిక వైసిపి నాయకులు సామాజిక ఆరోగ్య కేంద్రంలో లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ వైయస్ఆర్సీపీ పార్టీ…
ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా భాస్కరరావు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: జిల్లా ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా కోమటి భాస్కరరావు కు అవార్డు లభించింది. ఈ మేరకు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డిఎం అండ్ హెచ్ ఓ ఎం…
76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు నియోజవర్గం హై స్కూల్ 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలకి స్తానిక శాసనసభ్యురాలు వరపుల సత్య ప్రభ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ స్వతంత్ర సమరయోధులు,జాతీయ నాయకుల చిత్ర పటాలకు…
ఉత్తమ లైబ్రేరియన్ గా కవి కొండల సత్యనారాయణ
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: జిల్లా ఉత్తమ గ్రంథాలయ పాలకుడిగా ఏలేశ్వరం లైబ్రేరియన్ కవికొండల సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు కాకినాడలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేతులమీదుగా…
రౌతులపూడి పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ చేసిన ఎస్ఐ వెంకటేశ్వరరావు
మన న్యూస్ ప్రతినిధి రౌతులపూడి:ముందుగా అందరికి ఘనతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా మాతృబూమి కి నా సాష్టాంగ నమస్కారాలు తెలియచేస్తున్న. రౌతులపూడి పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ .నా మాతృభూమి కోసం…
ఏలేశ్వరంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి,మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ పలువురు మండల అధికారులు,విద్యార్థులు సమక్షంలో మండల పరిషత్ అభివృద్ధి…