Tag: #MananewsTelugu

స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కరపత్రాలు పంపిణీ.

గూడూరు, మన న్యూస్ :- స్మార్ట్ మీటర్లు ను రద్దు చేయాలని కోరుతూ గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లోని 7 వ వార్డు లో సి.పి.ఎం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా సీపీఎం…

తుంబకుప్పంలో వైభవంగా మహాభారతయజ్ఞం ప్రారంభం.

హోమం నిర్వహి స్తున్న జమీందారు వంశస్థులు. బంగారుపాళ్యం ఆగస్టు 4 మన న్యూస్ :- బంగారుపాళ్యం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం మహాభారత యజ్ఞం వైభవంగా ప్రారంభం అయినది.ఈ కార్యక్రమానికి ఉభయ దారులుగా జమీందారీ వారసులు ఆర్.ఎన్.జ్యోతినాథ్,ఆర్.ఎన్. నాగేంద్రబాబు…

హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో గత నెల 29, 30 తేదీలలో గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ ప్రజలకు తెలియకుండా సర్వే చేశారు,

సతాబి గిరిజనులు ఆందోళన మన న్యూస్ పాచిపెంట ఆగస్ట్ 4:– పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో సతాబి గిరిజన గ్రామం లో హైడ్రో ప్రాజెక్టు సిబ్బంది వేసిన సర్వే రాళ్లు వలనతీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసి గిరిజన సంఘం జిల్లా…

కార్యదర్శి కబ్జాపై -ఎంపీడీవో విచారణ

ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ ఈవో గౌస్పట్టణంలో ప్రజా ఉపయోగాల స్థలాని కబ్జా చేసి అందులో రెండు ఇళ్ల నిర్మాణం చేపట్టారు అందులో ఒకటి బాడుగకు ఇచ్చారు మరో దానిలో గ్రామ కార్యదర్శి నివాసం ఉంటున్నాడు.ప్రజా ఉపయోగాల స్థలాలు లో…

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై వినతి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలల దందా ఎలా ఉంది అంటే నర్సరీ నుండి 10వ…

రోజుకో ఒకచోట పురుగుల అన్నం దర్శనం- బీసీ హాస్టల్ లో పురుగుల అన్నం

గద్వాల జిల్లా మనన్యూస్ న్యూస్ ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఎబిపిపి గద్వాల స్థానికంగా ఉన్నటువంటి బీసీ హాస్టలో ఉన్న సమస్యలు ఎన్నిసార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన కూడా వార్డెన్ ని నిమ్మకు…

మద్యం కేసులలో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-4:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవనంపల్లె పోలీస్ స్టేషన్ నందు వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 6వ తేదీన వేలం వేయడం జరుగుతుందని తవణంపల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై…

రాజకీయ చిహ్నాలు, జెండాలు పాఠశాలలోకి నో ఎంట్రీ.: విద్యా డైరెక్టర్ విజయరామరాజు

★పిల్లలతో ఫోటోలు నిషేధం. ★విద్యార్థి సంఘాలకు చెంప దెబ్బ. ★ఇది చెత్త జీవో – వైసిపి విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మంజునాథ రెడ్డి.ఉరవకొండ మన జన ప్రగతి ఆగస్టు 3: రాజకీయ చిహ్నాలు, పార్టీ జెండాలు పెట్టుకుని పాఠశాలలోకి వస్తే…

రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయండి.

ఉరవకొండ మన :ఆగస్టు 4,5,6 తేదీలలో నంద్యాల నగరంలో జరుగు పీ డీ ఎస్ యూ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) జిల్లా ఉపాధ్యక్షులు…

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటిన గూడూరు విద్యార్థి

గూడూరు, మన న్యూస్ :- శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపికల ఫలితాలలో గూడూరుకు చెందిన విద్యార్థి సత్తా చాటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం నలజాలమ్మ వీధి ప్రాంతానికి చెందిన చలమత్తూరు ఈశ్వర్ శుక్రవారం విడుదలైన పోలీస్…