

ఎస్ఆర్ పురం, మన న్యూస్…. చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ , విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎంపీ దగ్గు మల్ల ప్రసాదరావును పాలసముద్రం మండలం టిడిపి యువ నాయకుడు ప్రకృతి షెల్టర్ చైర్మన్ తాళ్లూరి శివ సాలువతో సన్మానించి సత్కరించారు అనంతరం గంగాధర నెల్లూరు మండల కేంద్రం పరిధిలో 40 లక్షల నిధులతో నూతన అన్న క్యాంటీన్ కు చిత్తూరు ఇంచార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దుర్గమల్ల ప్రసాదరావు భూమి పూజ చేశారు అలాగే మంత్రులకు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే అన్న క్యాంటీన్ ను తొందరగా పూర్తి చేయాలనితెలిపారు