వీకే యూనివర్సిటీ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,

మన న్యూస్ సాలూరు జూలై 12:- సాలూరు మండలంలోని బాగువలస గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీకే యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు . అనంతరం విద్యార్థులకు 20 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సంస్థ మన్యం జిల్లాకు 3లక్షల వ్యయంతో 40 సైకిళ్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతినెల జరిగే పోటీ పరీక్షల్లో 80 శాతం దాటిన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది అన్నారు అలాగే ఐఐటి ఎన్ఐటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉచిత విద్య ఏర్పాటు చేస్తారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మా ప్రభుత్వం తో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయన్నారు. అనంతరం సూపర్ పాలనలో తొలి అడుగు 4.1 లో పాల్గొని ఆ గ్రామంలో ఉన్న ప్రతి గడపకు వెళ్లి ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమాలు అందరికీ అందుతున్నాయా లేదో అడిగి తెలుసుకున్నారు అలాగే మీ గ్రామ అభివృద్ధి ఎలా జరిగిందని అన్నారు. ఆ గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకుని నివారించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వైసీపీ నాయకులు శివరాంపురం బ్రిడ్జి పనులను ఎందుకు చేయించలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వ వచ్చిన వెంటనే శివరాంపురం బ్రిడ్జి పనులు చేయిస్తున్నామన్నారు. వైసీపీ నాయకులు విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు. మహిళని చూడకుండా ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ విమర్శలు చేయడం తగదని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..