సీఎం చంద్రబాబు నాయుడు కి పాలాభిషేకం చేసిన మండల తెలుగుదేశం పార్టీ మాదిగలు
మన న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల మాదిగ తెలుగుదేశం నాయకులు ఈరోజు పార్టీ కార్యాలయం నందు సమావేశమై మాదిగల స్థిర కాల స్వప్న 30 సంవత్సరాల కళ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ను సాధించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు లకు…