వాహనదారులు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి ఎస్ఐ రాజ్ కుమార్
మన న్యూస్:పినపాక వాహనాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ చేయించాలని ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ సూచించారు. మంగళవారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. అనంతరం…
పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం చేయవద్దు ఎంపీవో వెంకటేశ్వరరావు
మన న్యూస్;పినపాక పంచాయతీ లలో సెక్రటరీలు పారిశుధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం చేయరాదని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు సూచించారు. మంగళవారం పినపాక, జానంపేట, దుగినే పల్లి లో ఆయన పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీ లలో…
ఏఎన్సీ క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకోండి పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు దుర్గాభవాని
మన న్యూస్:పినపాక ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు దుర్గాభవాని అన్నారు. మంగళవారం పినపాక పిహెచ్సి పరిధిలోగల పాతరెడ్డిపాలెం ఏఎన్సీ కేంద్రాన్ని పరిశీలించారు. గర్భిణీ లను గుర్తించి ఖచ్చితంగా నమోదు చేయాలని…
గోపాలరావుపేట గ్రామప్రజలకు మద్దతుగా సామాజిక కార్యకర్త కర్నె రవి
మన న్యూస్: పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామప్రజల నుండి తరతరాలుగా సాగుచేసుకుంటున్న పేద రైతుల వద్దనుండి పెద్ద ఎత్తున నవోదయ స్కూల్ నిర్మాణం పేరుతో రైతులకు ఎటువంటి న్యాయం చేయకుండా 126.07 ఎకరాల భూమిని…
కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డు చైర్మన్
మనన్యూస్: ప్రతినిధి డిసెంబర్ 10 జోగులాంబ గద్వాల జిల్లా కేడిదొడ్డి మండల కేంద్రంలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నూతన భవనాన్ని మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్…
పొంచి ఉన్న ప్రమాదం ఇల్లు కట్టడానికి పిల్లర్స్ గుంతలు తిసి వదిలిపెట్టారు గతంలో ఒకసారి ప్రమాదం.మరోసారి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలి వార్డు ప్రజలు
మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 10 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత హాస్పిటల్ ఆపోజిట్ పార్క్ ప్రక్కన ఆరు నెలల క్రితం ఇల్లు కట్టుకోవడానికి పిల్లర్స్ గుంతలు తియడం జరిగింది. ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టకపోవడంతో ఇప్పటివరకు ఆ…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి CM కప్ మండల స్థాయి పోటీలు
మనన్యూస్: గద్వాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 10 తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి CM కప్ మండల స్థాయి పోటీలను ప్రారంభించిన ఐజ మండల mro జ్యోతి ఎంఈఓ రాహుల్ మరియు ఎంపీడీవో ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ…
RTC డ్రైవర్ అహంకారం వల్ల రాత్రి సమయంలొ ప్రాణభయంతో తల్లి ఇద్దరు చిన్న పిల్లలు
మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 9 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నుండి ఆయిజ మధ్య తాటికుంట గ్రామ స్టేజి దగ్గర ఓ మహిళ తన ఇద్దరు 3, 6 సంవత్సరాల చిన్న పిల్లలను చేయితో పట్టుకుని భయాందోళనకు గురైంది. వివరాలలోకి వెళితే…
అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి హుండీ లెక్కింపు
మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 9 జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయము నందు ఈ నిర్వహించిన హుండీ లెక్కింపు నందు శ్రీ అమ్మవారి హుండీ ద్వారా రూ.87,02,578-00, శ్రీ స్వామి వారి హుండీ ద్వారా…
అలంపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి నేటికీ సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు శుభాకాంక్షలు
మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 9 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తన సంవత్సర పదవి కాలంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి ఆదేశానుసారం నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చిన అండగా ఉంటూ నిత్యం వారి సమస్యలను తెలుసుకుంటు…