మా కుటుంబ సభ్యుల వలన నే మాకు ప్రాణహాని ఉంది అంటున్న దంపతులు.

అనంతసాగరం, మన ధ్యాస, జనవరి 28, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలో ని నల్ల రాజుపాళ్లెం లో అన్నదమ్ముల మధ్య ఆస్తుల విషయమై గత రెండు సంవత్సరాలుగా కేత వారి కుటుంబంలో అన్న తమ్ముల మధ్య రగులుకున్న ఆస్తి…

గురుకుల పాఠశాలలో సాక్షి స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి.

బంగారుపాళ్యం, మనధ్యాస, జనవరి28. రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో సాక్షి వారి సౌజన్యం తో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్స్ ను వైఎస్సార్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా…

మక్తల్ మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు,మక్తల్ సీఐ రామ్ లాల్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మక్తల్ పట్టణంలోని మున్సిపాలిటీ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు…

ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి, నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్.

మన ధ్యాస,నారాయణపేట జిల్లా :- మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం…

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన, డీఎస్పీ నల్లపు లింగయ్య.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం డీఎస్పీ నల్లపు లింగయ్య మద్దూరు లో 16 వార్డులకు, కోస్గి లో 16 వార్డులకు సంబంధించిన మున్సిపల్ నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ…

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో బందోబస్తు పరిశీలించిన. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- .నామినేషన్ కేంద్రాల వద్ద 164 BNSS (144 Crpc) సెక్షన్ అమల్లో ఉంది. .మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల సహకరించాలి. .ముందస్తు ర్యాలీల, మైక్ పర్మిషన్లు తీసుకోవాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట…

క్రీడా విద్యార్థులకు స్పోర్ట్స్ షూలా పంపిణీ. హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు హర్షవర్ధన్ రెడ్డి.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలోనీ ఉన్నత పాఠశాలలో క్రీడా విద్యార్థులకు 25 వేల రూపాయల స్పోర్ట్స్ షూ ల పంపిణీ కార్యక్రమాన్ని హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు హర్షవర్ధన్ రెడ్డి నిర్వహించారు. నారాయణ…

ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన మేకపాటి దంపతులు.

మంగళగిరి, జనవరి 28,మన ధ్యాస,(నాగరాజు కె ). మంగళవారం మంగళగిరి లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటి మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి…

పెద్దపాడు లో పండ్ల తోట పెంపకాన్నీ పరిశీలించి న జిల్లా కలెక్టర్.

కలిగిరి, మనధ్యాస, జనవరి 28,(నాగరాజు కె ) కలిగిరి మండలం పెద్ద కొండూరు పంచాయతీలోని పెద్దపాడు లో పెరుగుతున్న మామిడి తోటల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. పెద్ద కొండూరు పంచాయతీ పరిధిలోని…

ఘనంగా జాతీయ ఎలెక్ట్రిషియన్ దినోత్సవం

బంగారుపాళ్యం జనవరి 27 మన ధ్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో మంగళవారం జాతీయ ఎలెక్ట్రిషియన్ దినోత్సవాన్ని ఎలెక్ట్రిషియన్ యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ముందుగా ప్రభుత్వ కాలేజి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…