ఖరీఫ్ 2026–27 ధాన్యం సేకరణకు రైస్ మిల్లర్లు ముందస్తుగా సిద్ధంగా ఉండాలి: జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు.
తిరుపతి, అక్టోబర్ 31: రాబోయే ఖరీఫ్ 2026–27 సీజన్‌లో ధాన్యం సేకరణ కార్యకలాపాలను సమర్థవంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లాలోని రైస్ మిల్లర్లు ముందస్తు సన్నద్ధతతో ఉండాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు సూచించారు. శనివారం తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లోని…