విశాఖలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం..
విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి సెప్టెంబర్ 17 : మద్దిలపాలం వైయస్సార్సీపి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతి నిధి బి.ఎస్. కృష్ణ(ఆల్ఫా కృష్ణ )మీడియా సమావేశం ఏర్పాటు.గ్రేటర్ విశాఖ పరిధిలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని…