తిరుపతి మేయర్ పదవిని ఎస్సీకి రిజర్వ్ చేయకపోతే న్యాయపోరాటం…
మేయర్ పీఠానికి రోస్టర్ విధానం అమలు చేయాలి.. దళిత సంఘాల తీవ్ర హెచ్చరిక..తాళ్లపాక దాము డిమాండ్. తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికలలో భారత రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టిన రొటేషన్ లేదా రోస్టర్ విధానము తిరుపతి మేయర్ పదవికి మాత్రం రొటేషన్ లేదా…
జాతీయస్థాయి జంప్ రోప్ పోటీలకు రెయిన్బో విద్యార్థుల ఘన ఎంపిక.
అంతర్ జిల్లాల జంప్ రోప్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులు. అన్నమయ్య జంప్ రోప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ సబ్-జూనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ జంప్ రోప్ ఛాంపియన్షిప్ – ఆంధ్రప్రదేశ్ పోటీల్లో రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్…
గుంటకట్ట ఎంపీపీ పాఠశాల చైర్మన్‌గా రోజా ఎన్నిక.
రేణిగుంట: రేణిగుంట మండలం, గుంటకట్ట వద్ద ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన విద్యా కమిటీ చైర్మన్‌గా రోజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు…
భగత్ సింగ్ విప్లవ స్ఫూర్తి యువతకు ఆదర్శం అభిమన్యు యూత్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు
ఐరాల సెప్టెంబర్ 28 మన ద్యాస(నాగరాజ సరకింటి) అగరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభిమన్యు యూత్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల…
నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి..గోల్ బంగ్లా నుంచి ప్రాజెక్టు పరిసరాల వీక్షణ.. ఏకో టూరిజం పనుల పరిశీలన…
నిజాంసాగర్, సెప్టెంబర్ 28 (మన న్యూస్): తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బాన్సువాడ ఆర్డీఓ రవీందర్‌రెడ్డి శాలువా కప్పి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం…
కలిగిరి మాజీ జెడ్పీటీసీ పాలూరి మాల్యాద్రి రెడ్డికి ఘన సన్మానం, పలువురు ప్రశంసలు..
కలిగిరి, సెప్టెంబర్ 28 (మన ద్యాస ప్రతినిధి నాగరాజు): కలిగిరి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ పాలూరి మాల్యాద్రి రెడ్డి ఐదు సంవత్సరాల పదవీ కాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా కలిగిరి మండల కేంద్రంలో ఆదివారం…
రామాపురం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న మాజీ FCI డైరెక్టర్ రైతు నరేంద్ర
వరికుంటపాడు, సెప్టెంబర్ 28 (మన న్యూస్ ప్రతినిధి నాగరాజు): టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ FCI డైరెక్టర్ రైతు నరేంద్ర ఆదివారం వరికుంటపాడు మండలం రామాపురం జాతీయ రహదారికి ఆనుకొని కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు.…
భీమేశ్వర స్వామి,శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి.
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 28 : 38వ వార్డు వన్ టౌన్ దగ్గరలో గల శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య…
జనసేన పార్టీలో ముస్లిం కుటుంబాల చేరిక.
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్28:36వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో భారీగా చేరికలు జనసేన పార్టీ విధానాలు,పార్టీ అధినేత,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 36వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ…
గున్కుల్ సొసైటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..సొసైటీ చైర్మన్ వాజీద్ అలీ
మొహమ్మద్‌నగర్, సెప్టెంబర్ 28 (మన న్యూస్): మొహమ్మద్‌నగర్ మండలంలోని గున్కుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీకి సంబంధించిన ఆదాయ, వ్యయ వ్యవహారాలను సొసైటీ సీఈఓ సాయి తేజ రైతులకు చదివి వినిపించారు.అనంతరం…