అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన చేపట్టిన నీరుకొండ సత్యనారాయణ

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం ఏలేశ్వరం; ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రతిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజ్యసభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను విమర్శించిన అమిత్ షా వ్యాఖ్యలకు…

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం-మాజీ రవాణా శాఖా ఉద్యోగి ఎం.చిన్నారావు

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు:కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు స్థానిక గవర్నమెంట్ హైస్కూల్ ప్రాంగణంలో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం నేతృత్వంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడాపోటీలలు రెండవ రోజు నిర్వహించారు.ఆహ్లాదకర…

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు.

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం ఏలేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భోగిమంట, హరిదాసులు, గంగిరెద్దులు గొబ్బెమ్మలు విద్యార్థులను అలరించాయి.పాఠశాల హెచ్ ఎం ఎన్.లక్ష్మీ తులసి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మన సంస్కృతి,సంప్రదాయాలను…

2025-2026 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక- సర్పంచ్ భార్గవి

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం;ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2025- 26 ఆర్థిక సంవత్సరమునకు ప్రణాళిక తయారీలో భాగంగా బాలల సభను గ్రామ సర్పంచ్ వీరం రెడ్డి సత్య రాణి నాగ భార్గవి అధ్యక్షత గురువారం…

సంప్రదాయ క్రీడా విజేతలకు బహుతలు అందజేసిన ఎమ్మెల్యే సత్యప్రభ

(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం:కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు స్థానిక గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సూర్య అప్పారావు ఆధ్వర్యంలోఎస్ఐ ఎన్.రామలింగేశ్వరరావు నేతృత్వంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడ పోటీలలు రెండోవ రోజు నిర్వహించారు.ఆహ్లాదకర వాతావరణంలో…

అనుమతులేని అక్రమ రవాణా ఇసుక పట్టివేత

మన న్యూస్,కామారెడ్డి: మాచారెడ్డి మండలం అంబేద్కర్ వద్ద మరియు వాడి గ్రామంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేని మరియు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని మాచారెడ్డి ఎస్ఐ అనిల్…

జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్సు దాడులు,,ఇప్పటికే 65 బెండల చైనా మాంజా స్వాధీనం,, కేసు నమోదు

మన న్యూస్,కామారెడ్డి జిల్లా: చైనా మాంజ పై నిషేధం విధించడం జరిగిందని,అయినప్పటికీ అక్కడక్కడా కొంత మంది అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం రాగ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో ఒక కేసు నమోదు చేసి 65 బెండల్స్ చైనా మాంజా సీజ్ చేయడం…

నకిలీ సర్టిఫికెట్లతో నకిలీ డాక్టర్ అరెస్ట్

మన న్యూస్,కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టార్ హాస్పిటల్ నందు రవీందర్ రెడ్డి అనే డాక్టర్ పేరుతో నకిలీ డాక్టర్ సర్టిఫికెట్,అదార్ కార్డులతో వైద్యం చేస్తున్న ముల్కల రవీందర్ అనే నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి అసిస్టెంట్…

వాహనదారులకు జరిమానా.ఎస్ ఐ రాజు

మన న్యూస్,జుక్కల్, పిట్లం మండల కేంద్రంలోని అకోలా నాందేడ్ 161రహదారి వద్ద ఎస్ఐ రాజు వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు.ఈ సందర్భంగా ఎస్ ఐ రాజు మాట్లాడుతూ.వాహనదారులు నడిపించే వ్యక్తులు ప్రతి ఒక్కరూ వారి వెంట లైసెన్సు,ఇన్సూరెన్స్ ,హెల్మెట్ తప్పనిసరిగా ధరించి బైకు…

ప్రజల అభిప్రాయాలు మా కెంతో విలువైనవిఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇచ్చినప్పుడు వారికి అందుతున్న సేవలు గురించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మన న్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ IPSఆయా సమస్యల పై పోలీస్ స్టేషన్ కు,సర్కిల్ కార్యాలయాలకు వచ్చే వారు పోలీస్ సేవల గురించి ఇచ్చే అభిప్రాయం మా కెంతో విలువైనవి…