కలిగిరిలో కూటమి విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సుడిగాలి పర్యటన
గ్రామాల ప్రగతి కోసం ఎన్డీఏ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి: ఉదయగిరి శాసనసభ్యుల పిలుపు.. ప్రజాక్షేత్రంలో విశేష స్పందన! కలిగిరి అక్టోబర్ 31 మన ద్యాస ప్రతినిధి శ్రీకాంత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ఉదయగిరి…