ప్రజల అభిప్రాయాలు మా కెంతో విలువైనవిఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇచ్చినప్పుడు వారికి అందుతున్న సేవలు గురించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మన న్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ IPSఆయా సమస్యల పై పోలీస్ స్టేషన్ కు,సర్కిల్ కార్యాలయాలకు వచ్చే వారు పోలీస్ సేవల గురించి ఇచ్చే అభిప్రాయం మా కెంతో విలువైనవి…
RDS వద్ద వృధా నీటిని అరికట్టాలి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని సెట్టర్లు లేని మూడు వెంట్లను మూయించాలి.
మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లారాజోలి బండ ఆనకట్టను సందర్శించిన సంకాపురం రాముడు, ఇతర ex, ప్రజాప్రతినిధులు.అలంపూర్ రైతాంగం యాసంగి పంటకు సాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు.బుధవారం ఉదయం ఒక TMC నీటిని అధికారులు విడుదల చేశారు. ఆనకట్ట నుండి…
స్థానిక ఎన్నికలె లక్ష్యంగా
మన న్యూస్ లింగంపెట్ జనవరి 09:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం భవాని పేట్ గ్రామం కార్యకర్తల సమావేశం గ్రామశాఖ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగిందిఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాల గురించి చర్చించారు.రాబోయే…
కనబడుటలేదు
మన న్యూస్ లింగంపెట్ జనవరి 09:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బండి నర్సింలు వయస్సు :38 సం|| రాలు, తేది 8/01/2025, ఉదయం 11 గంటలకి పశువులని మెపటానికి పశువులని తీసుకుని సమీపంలోని మల్లారం అడవిలోకి…
ఘనంగా ఫాతిమా షేఖ్ జయంతి
మన న్యూస్,నిజాంసాగర్, ఎల్లారెడ్డి,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం భారత దేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేఖ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. చిత్రపటానికి ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్ , ఉపాధ్యాయులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు…
స్థానిక ఎన్నికల వ్యూహాలు- ప్రణాళికలపై మంతనాలు…
మన న్యూస్, నిజాంసాగర్, జుక్కల్ ,త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ…
నేనే మండలానికి బాస్ నేను చెప్పినట్టే వినాలి రాజకీయ ఒత్తిళ్లు చేస్తే మిమ్మ ల్ని సరెండు చేస్తా
మన న్యూస్,రేణిగుంట: రేణిగుంట ఇదేం కర్మ సార్ అంతే నేను చెప్పిందే శాసనం సచివాలయ ఉద్యోగుల ను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ.మండలంలో దొమ్మారం రేపుతున్న ఉద్యోగుల అంతర్గత బదిలీలు ఎవరికి భయపడను. సచివాలయం పరిధిలో ఉద్యోగుల బదిలీలు చేస్తూ బుధవారం…
ప్రత్తిపాడు పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ
(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు, కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రత్తిపాడు సిఐ బి.ఎస్ అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు ఎస్ఐ ఎస్ లక్ష్మీకాంతం నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సాంప్రదాయ క్రీడ…
160 కోడి కత్తుల స్వాధీనం: డి.ఎస్.పి.
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:రానున్న పండుగ పర్వదినాలు పురస్కరించుకుని నిర్వహించిన దాడుల్లో 160 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డి ఎస్ పి డి శ్రీహరి రాజు ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన…
ఎర్రవరం,పెద్దనాపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:మండలంలోని ఎర్రవరం,పెద్దనాపల్లి గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రెండు రోజులపాటు మండల వ్యవసాయ అధికారిని బి.జ్యోతి నిర్వహించారు.ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ నేషనల్ పెస్ట్ సర్వ్ లెన్సెస్ సిస్టమ్(ఎన్ పి ఎస్…