నెల్లూరులో మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ చేతుల మీదుగా” కింగ్స్ కేఫ్” శుభారంభం
మన న్యూస్, నెల్లూరు ,జూన్ 19: నెల్లూరు లీలామహల్ దగ్గర, బిఎస్ఎన్ఎల్ ఎదురుగా గురువారం ఉదయం మదిన వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ ” కింగ్స్ కేఫ్” ను ప్రారంభించినారు.ఈ సందర్భంగా షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ…… కింగ్స్ కేఫ్ లో…
ప్రత్తి సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి..
శంఖవరం మన న్యూస్ (అపురూప్):- పత్తి సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా జగ్గంపేట,గౌరంపేట గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ప్రత్తి వేసే పొలాన్ని బాగా దుక్కి చేసి కలుపు,…
సింగరాయకొండలో రేపు జాబ్ మేళా
మన న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా ఈ నెల 20న (శుక్రవారం) సింగరాయకొండ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో కీర్తి మెడికల్స్, పేటీఎం, డెలివరీ డాట్…
కత్తిపూడి అభివృద్ధి కార్యక్రమాల్లో కనిపించని జనసేన…
శంఖవరం మన న్యూస్ (అపురూప్):- ఎన్డీఏ కూటమి పరిపాలనలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు, ఇతరత్రా ప్రభుత్వ అధికారిక కార్యకలాపాల్లో జనసేన ఊసే ఉండటం లేదని పలు ఆరోపణలు గుప్పమంటున్నాయి. తాజాగా జనసేన రాష్ట్ర…
తల్లికి వందనం విజయవంతం…
శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- పిల్లలను చదివించే తల్లిదండ్రులకు భారం కాకూడదని తల్లికి వందనం ద్వారా ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో…
రాష్ట్రం లో ఆరాచక పాలన కొనసాగుతుంది…
శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అని వైసీపీ పార్టీ ఆవిష్కరించిన పుస్తకాన్ని మండల…
రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా కాకి నాని…
శంఖవరం/రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) :- రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామానికి చెందిన కాకి లక్ష్మణ మూర్తి (నాని) నియమితులవడం పట్ల నాని తన స్వగ్రామమైన ఏ మల్లవరం గ్రామంలో నాని నివాసంలో కార్యకర్తలు…
చేబ్రోలు లో పద్మావతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం…
శంఖవరం మన న్యూస్ (అపురూప్):- కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ స్వర్గీయ మంగం ప్రభుదాసు ని స్మరణతో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో కత్తిపూడి పద్మావతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి…
తల్లికి వందనం పై దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిమాణాలు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్
మన న్యూస్,ఎస్ఆర్ పురం :- తల్లికి వందనం పై దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో మీడియా…
రైతులను అన్ని విధాల ఆదుకుంటాం… జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- రైతులను అన్ని విధాల ఆదుకుంటాం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. బుధవారం గంగాధర నెల్లూరు ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ…