క్రీడలే ఆరోగ్యానికి సోపానం.. ఘనంగా క్రీడా దినోత్సవం.
చిత్తూరు, ఆగస్టు 29 మన ద్యాస (అనంత కుమార్ ) చిత్తూరు జిల్లా కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పీసీఆర్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించి ఎమ్మెస్సార్ కూడలి మీదుగా పొన్నియమ్మ వీధి వరకు…