మామిడి రైతుల ఆకలి తీర్చిన ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మామిడి రైతులకు నేను అండగా ఉంటా అని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు. బుధవారం గొల్లపల్లి జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద రైతులను ఆకలితో ఉన్నారని తెలుసుకుని వారికి ఆహార…
పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు విద్యా పరికరాల పంపిణీ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ పరిధిలో గౌదగట్ల వారి పాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు సోమరాజుపల్లి గ్రామానికి చెందిన వల్లెపు మాల్యాద్రి – సుకన్య దంపతుల కుమారుడు వీర…
ఆడపిల్లలను వేధిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు-షీ టీమ్ పోలీసులు
మన న్యూస్, నారాయణ పేట జిల్లా:– కోస్గి పట్టణంలోని జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్మెయిలింగ్, సోషల్ మీడియా ద్వారా సెల్ఫోన్లో బ్యాడ్…
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..బగ్గుమన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: బగ్గుమన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ భయంతో పరుగులు తీసిన స్థానికులు ఏలేశ్వరం ప్రధాన రహదారిలో పాత బస్టాండ్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి ఒకసారిగా మంటలు చల్లరేగాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఎలా…
ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని నర్సంపేట RDOకి వినతిపత్రం అందజేసిన AIFDS వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు
నర్సంపేట, జూన్ 18:-ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యా హక్కు చట్టం (RTE Act) అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (AIFDS) తరఫున నర్సంపేట RDO ఉమారాణి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా…
నీట్ ఆల్ ఇండియా ర్యాంకర్ వైష్ణవి ని అభినందించిన పర్వత సురేష్…
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) సోదరుడు సుబ్రహ్మణ్యం కుమార్తె వైష్ణవి నీట్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 532 వ ర్యాంక్…
పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మలా కుమారి హాజరయ్యారు. మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రారావు…
మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి
మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న ది:17-06-2025 న సింగరాయకొండ Dr. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రాంగణం వద్ద మాదిగ మహా మేళా కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ,…
సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
మన న్యూస్,తిరుపతిః ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తిరుపతి నియోజకవర్గ పరిధిలోని ముగ్గురు లబ్దిదారులకు చెక్కులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. 48వ డివిజన్ రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన ఎఆర్ అయ్యప్ప కు ఎనభై తొమ్మిది వేల ఆరువందల…
తల్లుల కష్టాలు తీర్చేవాడు చంద్రన్న-బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ.
శ్రీకాళహస్తి, మన న్యూస్.చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణ కోసం కష్టాలు పడుతూ, తమ పిల్లల చదువులు కోసం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న తల్లుల కష్టాలు తీర్చే వాడు మన చంద్రన్న అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి…