ఫిట్ నెస్ లేని ప్రైవేటు, కార్పొరేటర్ పాఠశాల, కళాశాల బస్సులను సీజ్ చేయాలి – పి శివకుమార్ గౌడ్
మన్నెగూడ. మన న్యూస్:– అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని రీజినల్ ట్రాన్స్పోర్ట్ అధికారి సుభాష్ చంద్ర రెడ్డి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా…
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన టి పి సి సి అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త
నాగోల్. మన న్యూస్ :-టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టి పి సి సి అధ్యక్షుడు , ఎమ్ ఎల్ సి మహేష్ కుమార్ గౌడ్…
భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో భూభారతి చట్టం రెవెన్యూ సదస్సు జరిగినది ఈ భూభారతి చట్టం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఈ…
బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్,పూతలపట్టు మురళి మోహన్
ఎస్ఆర్ పురం,మన న్యూస్.. ఎస్ఆర్ పురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు చిత్రపటానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కర్ణాటక మాజీ మంత్రివర్యులు కట్ట సుబ్రహ్మణ్యం నాయుడు…
ఏ.గొల్లపల్లిలో 47 మంది పేదలకు ఇంటి పట్టాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే..
మన న్యూస్ తవణంపల్లె జూన్-11 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, ఏ.గొల్లపల్లి గ్రామంలోని దళితవాడలో దాదాపు 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాల లభ్యత కల్పించేందుకు చేపట్టిన చర్యలు ఫలవంతం అయ్యాయి. బుధవారం జరిగిన ఇంటి…
ఏ.గొల్లపల్లిలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించిన చిత్తూరు కలెక్టర్, పూతలపట్టు ఎమ్మెల్యే..
మన న్యూస్ తవణంపల్లె జూన్-11 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలంలోని ఏ.గొల్లపల్లిలో బుధవారం ఏరువాక పౌర్ణమి ఉత్సవాన్ని గ్రామీణ రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు శాసనసభ్యులు…
మోడల్ ప్రైమరీ పాఠశాలల ద్వారా విద్యా ప్రమాణాల పెంపు
మన న్యూస్ తవణంపల్లి జూన్-11 తవణంపల్లి మండలంలో పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొత్తం 8 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి మోడల్ పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడు తో పాటు,…
అరగొండ శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమి వేడుకలు
మన న్యూస్ తవణంపల్లి జూన్-11 మండలంలోని అరగొండ సమీపంలో గల అర్దగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు 11వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు సుదర్శన…
మామిడి కొనుగోలు వేగవంతం చేయండి టిడిపి నేతలు
మామిడి రైతులకు క్రషింగ్ రెండవ కర్మాకారాన్ని ఏర్పాటు చేయండి యాజమాన్యానికి టిడిపి నాయకులు వినతి మన న్యూస్,ఎస్ఆర్ పురం :- మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందని జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి కృష్ణమ నాయుడు ,జిల్లా యాదవ సాధికార సమితి…
ప్రభుత్వ బడుల్లోనేపిల్లలకు గట్టి పునాదులు-మంత్రి వాకిటి శ్రీహరి
మన న్యూస్, నారాయణ పేట జిల్లా: ప్రచార రథం ద్వారా బడిబాట ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినతెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నారాయణ పేట జిల్లా శాఖా కృషిని రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రభుత్వం అందిస్తున్న అన్ని…