శ్రీ విఘ్నేశ్వరుడి అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
వింజమూరు, మన ధ్యాస న్యూస్ ప్రతినిధి ఆగస్టు 31 :– వింజమూరు పట్టణంలోని పాతూరు నందు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం పక్కన గణేష్ ని మండపంలో కొలువుదీరిన శ్రీ అధినాయకుడు అన్నదానంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు.…