బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి
ఉరవకొండ మన న్యూస్:వజ్రకరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు బుధవారం ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష కార్యక్రమం వైద్య అధికారి డాక్టర్ సర్దార్ వలి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రికార్డులు వివరాలు…
రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం
మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…
జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్
ఉరవకొండ, మన న్యూస్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం (నేడు) ఉదయం 10 గంటలకు ఒక మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు.కళాశాల అధ్యాపకులు ఈ సమావేశానికి…
కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన
ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…
అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.
ఉరవకొండ మన న్యూస్:అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ అని సీపీఎం నాయకులు విరుపాక్షి ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు.వజ్రకరూరు మండల కేంద్రంలో బుధవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తి సమ్మె ర్యాలీ నిర్వహించారు.…
రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశంవైఎస్ఆర్సిపి చైతన్యంతో ముందుకు సాగాలి – మరి చెర్ల గంగారావు.
రాజాం,మన న్యూస్ , జూలై 9: రాజాం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన వైఎస్ఆర్సిపి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు మరి చెర్ల గంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అధికారమే…
నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం
పాచిపెంట,,మన న్యూస్ , జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోపంటలు పండించే భూమి ఆరోగ్యంగా ఉంటే ఆ పంటలు తినే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని పాంచాలి సర్పంచ్ గూడెపు యుగంధర్ అన్నారు. బుధవారం నాడు మండలం పాంచాలి గ్రామంలో…
పంచాయతీల పురోగతి పై శిక్షణ
మన న్యూస్ పాచిపెంట, జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట పంచాయితీలు అభివృద్ధి, పురోగతి సూచిక పై పంచాయితీ కార్యదర్శులు కి ఇంజనీరింగ్ సహాయకులకి డిజిటల్ సహాయకులకి మండల స్థాయి అధికారులకి ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగిందని పాచిపెంట ఎంపీడీవో బి…
వ్యాపారి ఇందూరి నాగభూషణరావు ఆత్మహత్య…
మన న్యూస్ సాలూరు జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం తెలగా వీధికి చెందిన ఇందూరి నాగభూషణరావు గత కొంతకాలంగా సాలూరు టౌన్ మామిడిపల్లి జంక్షన్ వద్ద మణికంఠ ఎలక్ట్రికల్ షాపు నడుపుకొని జీవిస్తుండగా అతని స్నేహితుడైన డబ్బి…
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె
మన న్యూస్ సాలూరు జూలై 9:-పార్వతీపురం మన్యం జిల్లా. సాలూరు జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు జరిగిన సమ్మె కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణము నుండి మెయిన్ రోడ్డు చిన్న బజారు వేద…