తవణంపల్లి అక్టోబర్ 9 మన ద్యాస
తవణంపల్లి మండలంలోని అరగొండ లోని అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హుండీ కానుకలను గురువారం లెక్కించగా 122 రోజులకు రూ.17, 35,350 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో మునిశేఖర్ తెలిపారు. నగదు తో పాటు 3600 మిల్లి గ్రాములు బంగారు,102 గ్రాములు వెండి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్వేత, గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, Achcha తెలుగుదేశం పార్టీ నాయకులు ఎ రఘుపతి, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.







