వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన – రైతుల ఖాతాలో 20.38 లక్షల రూపాయల జమ.. ఐకేపీ ఏపీఎం ప్రసన్నా రాణీ..
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, మర్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఏపీఎం ప్రసన్న రాణి,ఏఈఓ స్వర్ణలతతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రసన్న రాణి మాట్లాడుతూ..ఇప్పటివరకు 20 మంది రైతుల ఖాతాలలో 20,38,294 రూపాయలు…