వరసిద్ధుడి సేవలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్
కాణిపాకం సెప్టెంబర్ 29 మన ద్యాస స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ని మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పూతలపట్టు…
ఆదివారం ఐనా ప్రజల చంతనే ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా..! ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!!!
వింజమూరు సెప్టెంబర్ 28:(మన ధ్యాస న్యూస్:)//// ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారమైన, అర్ధరాత్రి అయినా పర్వాలేదు అంటూ, వింజమూరు లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన…
ఎంపీ తంగెళ్ళకు ఘన స్వాగతం పలికిన జనసైనికులు…
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో“జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ” కార్యక్రమానికి విచ్చేస్తున్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మరియు DCCB ఛైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు…
నూతన డీఎస్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి స్వామి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో 2025 డీఎస్సీ ద్వారా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో కలిసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేశారు.ఈ…
సింగరాయకొండలో అక్రమంగా చెరువు మట్టి తరలింపు – వాహనాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ చెరువులు, దేవాదాయ శాఖ భూముల నుండి అనుమతి లేకుండా జరుగుతున్న మట్టి తవ్వకాలు, అక్రమ రవాణాపై సింగరాయకొండ పోలీసులు దాడులు నిర్వహించారు.ఇటుక బట్టీలకు ఉపయోగపడే ఎర్ర మట్టిని నిత్యం యదేచ్చగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు,…
షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- దసరా సంబరాలలో భాగంగా ఆదివారం శింగరాయకొండ ఎ.ఆర్. సి అండ్ జి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో కాంట్రాక్టర్ చల్లా గోపి మరియు బిగాలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల స్థాయి షటిల్…
ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేత – నెల రోజులపాటు నీటి విడుదల..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పెరుగుతూనే ఉంది.ఆదివారం నాటికి ప్రాజెక్టులోకి 1,30,144 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. దీంతో ప్రాజెక్టు వీర్ నంబర్–4లో 10 గేట్లు, వీర్ నంబర్–5లో 4…
ఏలేశ్వరం లో అమ్మవారికి ఘనంగా చీర సరే సమర్పించిన భక్తులు.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: శరన్నవరాత్రుల్లో భాగంగా ఏలేశ్వరం పలు వీధుల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవి నవరాత్రి ఉత్సవ మండపాల్లో ఆదివారం మహాచండి మాత అవతారం లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక తోటవీధిలో…
ప్రజా సేవలో ముందడుగు- బతుకమ్మ పండుగ సౌకర్యాలు.. మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) సెప్టెంబర్ 28,నిజాంసాగర్ మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ వేడుకలు మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేలా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.ఆదివారం, బతుకమ్మ పండుగకు ముందుగా…
ఘనంగా వెల్గనూర్ గ్రామంలో దుర్గామాత యజ్ఞం..
మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో దుర్గామాత ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో యజ్ఞం నిర్వహించారు. గ్రామంలోని బాణాపురం ప్రతాపరెడ్డి ప్రత్యేకంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించగా, ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో చేరి దుర్గామాత దర్శించుకున్నారు.…