జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది…….. రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
మన ధ్యాస, నెల్లూరు, జూలై 19 : నెల్లూరులో అదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏపీ ఎంఎఫ్ జిల్లా మహాసభల్లో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మంత్రికి ఫౌండర్ దిల్లిబాబురెడ్డి, సభ్యులు ఘనస్వాగతం పలికారు.…