Month: September 2025

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే అంటున్న కాకర్ల సురేష్..!

వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టండి..!జిఎస్టి తగ్గింపుతో అన్ని రంగాలు అభివృద్ధి..!18% నుండి 5 శాతం జీఎస్టీ తగ్గింపు లబ్ధిదారులకు ఎంతో ఆదా..!భారీగా తగ్గనున్న వాహనాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రికల్ మరియు నిత్యవసర వస్తువులు..! వింజమూరు సెప్టెంబర్ 30 :(మన ధ్యాస న్యూస్):////…

గ్రామాలల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 30, నిజాంసాగర్ మండలంలోని మల్లూరు,హసన్‌పల్లి,తదితర గ్రామాలల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఎంతో ఉత్సాహంగా,ఆధ్యాత్మిక శ్రద్ధతో నిర్వహించారు.ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మలను రకరకాల పూలతో అందంగా అలంకరించి ప్రతి ఇంటింటి నుంచి చావిడి వద్దకు తీసుకువచ్చారు.అక్కడ…

నిజాంసాగర్ జలాశయం శిల్పకళా వైభవం – రెండు లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా చెక్కుచెదరదు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) సెప్టెంబర్ 30 ,కామారెడ్డి జిల్లా గర్వకారణమైన నిజాంసాగర్ జలాశయం నిర్మాణం ఎంతో బలమైనదని,రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా చెక్కుచెదరని దృఢత్వం కలిగిన ప్రాజెక్టు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్…

ఏలేశ్వరం లో ఘనంగా బోనాల జాతర

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారి రూపంలో శ్రీ దుర్గాదేవిగా రూపాలలో దర్శనమిస్తారు.ఆ అమ్మవారి అవతారంలో బోనమెత్తి మా గ్రామాన్ని చల్లగా చూడమ్మా తల్లి అంటూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం దెబ్బల…

మిరాకిల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక చేయూత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో వేమగిరి చినబాబు తాటాకీల్లు పూర్తిగా గృహపకరణ వస్తువులు కాలి బూడిదయ్యాయి. వేమగిరి చిన్నబాబు కుటుంబానికి తిరుమాలి మిరాకిల్ మినిస్ట్రీస్ అండ్ సోషల్…

ఏలేశ్వరం పట్టణ నాలుగో వార్డ్ లో ఉచిత కంటి వైద్య శిబిరం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్;ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో లింగవరం కాలనీ,నాలుగో వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బిజెపీ పట్టణ బిజెపి నాయకులు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు సత్య కంటి ఆసుపత్రి వారిచే మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా…

బాధిత కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మురళిరాజు ఆర్థిక సహాయం

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో ముప్పిడి చిన్న ఏసుబాబు ఇటీవల కాలంలో అకాల మరణం చెందారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖములో ఉన్న ఆ నిరుపేద కుటుంబాన్ని సోమవారం…

శంఖవరంలో కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ..

టెంకాయ కొట్టి భూమి పూజ నిర్వహించిన టిడిపి నేత పర్వత సురేష్.. శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) ఈకాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరంలోని కృష్ణాలయం వీధిలో గల విజయ కనకదుర్గ అమ్మవారి పీఠం లో సుమారు…

ఘనంగా వరికుంటపాడు టిడిపి మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు 55 వ జన్మదిన వేడుకలు..🌹🌹🌹….!!!

వరికుంటపాడు, సెప్టెంబర్ 30: (మనధ్యాస న్యూస్:)://// వరికుంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు 55వ జన్మదిన వేడుకలు పామూరులోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన…

నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్….!!

నెల్లూరు, సెప్టెంబర్ 29 :(మన ధ్యాస న్యూస్ :)://// నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్‌గా కొత్తగా విధులు చేపట్టిన మొగలి వెంకటేశ్వర్లు ఐఏఎస్ ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం…