రేణిగుంటలో గుంటకట్ట గ్రౌండ్కు వెళ్లి అదృశ్యమైన ఇద్దరు బాలురు…రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
ఆచూకీ తెలిపితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. రేణిగుంట, అక్టోబర్ 03: తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణానికి చెందిన ఇద్దరు బాలురు అదృశ్యమైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుర ఆచూకీ…
శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం 51వ వార్షికోత్సవం సందర్భంగా రూ.80 లక్షల ఉపకార వేతనాలు
పేటమిట్ట, అక్టోబరు 2 – మన ద్యాస శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం 51వ వార్షికోత్సవ వేడుకలు పేటమిట్టలోని మంగళ్ విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, సీఏ తదితర కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన…
హరిజనవాడ, గిరిజనవాడ పేర్ల తొలగింపుపై హర్షం
కాణిపాకం, అక్టోబరు 3 – మన ద్యాస ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గ్రామాలకు కులవివక్షను ప్రతిబింబించే పేర్లను తొలగించి రాజ్యాంగబద్ధమైన పేర్లను అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై జనసేన నాయకుడు ఎం. మహేష్ స్వేరో హర్షం వ్యక్తం చేశారు.…
నారసింహనపల్లిలో పల్లెనిద్ర కార్యక్రమం
తవణంపల్లి, అక్టోబరు 2 – మన ద్యాస(నాగరాజ సరకింటి) తవణంపల్లి మండలం నారసింహనపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు డి ఎస్ పి జె. వెంకట నారాయణ, చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు,…
గాంధీ జయంతి సందర్భంగా తాటికొండ నవీన్ 57వ రక్తదానం
*కావలి, అక్టోబర్ 02 మన న్యూస్ RC ఇన్చార్జి నాగరాజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కొండాపురం మండలం రెడ్ క్రాస్ కన్వీనర్ *తాటికొండ నవీన్* కావలి పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ…
శనివారం కావలిలో “ఇంటింటికీ ఎమ్మెల్యే” కార్యక్రమం – 37వ వార్డులో పర్యటించనున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి*
కావలి, అక్టోబర్ 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కావలి నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న“ఇంటింటికీ ఎమ్మెల్యే – సమస్య మీది, పరిష్కారం నాది”* కార్యక్రమం 03.10.26,…
ఇండియా కబడ్డీ రిఫరీగా కలిగిరి వాసి గోసాల మహేష్ ఎంపిక – నెల్లూరు జిల్లాకే గర్వకారణం
*కలిగిరి, అక్టోబర్ 02, మన న్యూస్ RC ఇన్చార్జి నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కలిగిరి గ్రామానికి చెందిన యువ కబడ్డీ క్రీడాకారుడు గోసాల మహేష్ (24) భారతదేశ కబడ్డీ రిఫరీగా ఎంపికై ఘనత సాధించాడు.అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్…
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థి.
జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ( ఎస్ జి ఎఫ్ ) ఆధ్వర్యంలో తైక్వాండో పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించగా, యస్. సాదిక్ అండర్ 27 కేజీస్ విభాగంలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపికయ్యారు. ఇందులో పోటీ చేసిన విద్యార్థులలో…
ఎస్ జి ఎఫ్ టైక్వాండో టోర్నమెంట్లో రెయిన్బో విద్యార్థుల ఘన విజయం.
రాష్ట్రస్థాయి పోటీలకు గోల్డ్ మెడల్ విజేతల ఎంపిక జెడ్పీహెచ్ఎస్, ఎం.ఆర్.పల్లి, తిరుపతిలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ తైక్వాండో టోర్నమెంట్ 2026–27లో రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. అండర్-14, అండర్-17 మరియు…
కరకంబాడి పంచాయతీ గ్రామసభలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సీపీఎం.
గ్రామాల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించాలని వినతి కరకంబాడి గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో కరకంబాడి పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలు, కాలనీలలో నెలకొన్న ప్రజా సమస్యలను సీపీఎం పార్టీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.…