ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశరావు మర్యాదపూర్వకంగా కలిసిన కె.సి.జి.ఎఫ్ వరదా కృష్ణ.
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఆరిలోవ జూన్28: విశాఖలో ఆరులోవలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశరావు,డిస్ట్రిక్ట్ జాయింట్ ట్రెజరర్ గోల్డెన్ స్టార్ & అమ్మ వాసవి…