కొత్తూరులో అంగరంగ వైభవంగా శ్రీ పోలేరమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు – భక్తజన సందోహంతో మార్మోగిన గ్రామం
కలిగిరి, అక్టోబర్ 04, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కొత్తూరు గ్రామంలో వెలసిన గ్రామదేవత, భక్తుల కొంగు బంగారమైన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ ఐదు రోజుల వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో…
రౌడీ షీటర్లకు గాజులమండ్యం పోలీసుల హెచ్చరిక…శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. సీఐ మంజునాథ్ రెడ్డి.
రేణిగుంట అక్టోబర్ 4. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట ఎస్డీపీఓ శ్రీనివాసరావు పర్యవేక్షణలో గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రేణిగుంట మండలం గాజులమండ్యం పిఎస్ సీఐ మంజునాథరెడ్డి,…
తండ్రికి తగ్గ తనయుడు శివ…..శ్రీకాళహస్తి మండలం ముచ్చిబోలు హరిజనవాడలో గంగమ్మ గుడి అభివృద్ధికి విశేష కృషి…..
గ్రామీణ ప్రాంతాల్లో దైవభక్తిని, సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించడంలో కొందరి వ్యక్తుల నిస్వార్థ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. సమాజంలో ఎంతోమంది తమ సొంత లాభం గురించి ఆలోచిస్తే, మరికొందరు మాత్రం గ్రామాభివృద్ధిని, తమ పూర్వీకుల ఆశయాలను నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతుంటారు.…
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను సద్వినియోగం చేసుకోండి.
కమిషనర్ జయకృష్ణ. నేడు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ, ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ…
రక్తసంబంధం లేకపోయినా..కన్నబిడ్డల్లా పెంచి పెద్ద చేసేది ఉపాధ్యాయులే
ఉత్తమ పౌరులుగా విద్యార్థులను మలచడంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది పాఠశాలలు, ఉపాధ్యాయులకు ఎల్లవేళలా అండగా ఉంటాం తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి. ఘనంగా ‘అప్పుస్మా’ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం: ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు పులివర్తి నాని ,ఆరణి…
ఈ నెల 5న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’… తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, అక్టోబర్ 04: ఈ నెల 5వ తేదీన (సోమవారం) తిరుపతి జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల కేంద్రాలలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 10:00…
తప్పిపోయిన ఇద్దరు బాలుర్ల ఆచూకీ లభ్యం…
శభాష్ రేణిగుంట పోలీస్! రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో వేగవంతమైన శోధన… రేణిగుంట: అక్టోబర్ 4 రేణిగుంట పట్టణంలో తీవ్ర కలకలం రేపిన బాలుర అదృశ్యం ఉదంతం సుఖాంతమైంది. రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ప్రత్యేక చొరవ, పోలీసుల అప్రమత్తత…
పాకల లో ప్రశాంతంగా విద్యా కమిటి ఎన్నిక.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల భాగస్వామ్యం పాఠశాలల నిర్వహణ పై ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సంకల్పించిన విద్యా కమిటీల…
విద్యా కమిటీ ఎన్నికల్లో టీడీపీ దెబ్బకు వైసీపీ విలవిల..
తాగేటివారిపాలెం ప్రాథమిక పాఠశాలలో టీడీపీ మద్దతుదారుల విజయం..చైర్మన్గా ఎడవల్లి మార్తమ్మ.. వైస్ చైర్మన్గా మంగళ బాలకృష్ణ.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేస్తా..విద్యా కమిటీ చైర్మన్ ఎడవల్లి మార్తమ్మ.. జలదంకి, అక్టోబర్ 03, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.…
ఎర్పేడు మండల పరిధిలోని ముసలిపేడు గ్రామంలో ఊపందుకున్న పారిశుద్ధ్య పనులు.
ఏర్పేడు అక్టోబర్మ 3. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, ఎర్పేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు సహకారంతో మండల పరిధిలోని ముసలిపేడు గ్రామంలో శుక్రవారం పారిశుద్ధ్య పనులను ఘనంగా చేపట్టారు. గ్రామంలో…