హసన్‌పల్లిలో ఘనంగా స్వచ్ఛ భారత్ శ్రమదాన కార్యక్రమం – స్వచ్ఛతే సేవ.. పరిశుభ్రమైన గ్రామమే లక్ష్యం-
నిజాంసాగర్, అక్టోబర్ 2 (మన న్యూస్): మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీలో స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా శ్రమదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామపంచాయతీ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్…
కలిగిరి జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా,చల్లా వెంకటేష్ ఎన్నిక
కలిగిరి అక్టోబర్ 01, మన న్యూస్ RC ఇన్చార్జి నాగరాజు. కలిగిరి జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికల్లో కలిగిరి పట్టణ టీడీపీ యువత అధ్యక్షులు *చల్లా వెంకటేష్* చైర్మన్‌గా, *జువ్విగుంట హరిప్రియ* వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా…
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్ పటేల్
నిజాంసాగర్, అక్టోబర్ 2 (మన ధ్యాస) , నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్ పటేల్ గురువారం తూకం చేసి ధాన్యం కొనుగోలును ప్రారంభించారు.ఈ…
కలిగిరి మోడల్ స్కూల్లో ఉత్కంఠ భరితంగా సాగిన ఎస్ఎంసి ఎన్నికలలో ఒక్క ఓటుతో మద్దినేని ఘన విజయం*
కలిగిరి, అక్టోబర్ 1, మన న్యూస్ RC ఇన్చార్జి నాగరాజు.. నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్లో గురువారం నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. పాఠశాల ప్రాంగణంలో ఉదయం నుంచే తల్లిదండ్రులు,…
మహిళా సంఘ భవన నిర్మాణానికి ముగ్గు పోసిన సర్పంచ్ రాజు.
నిజాంసాగర్, అక్టోబర్ 1 (మన ధ్యాస ): నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ నర్మల రాజు ముగ్గు పోసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు…
మంజీరా లిఫ్ట్ ప్రాజెక్ట్.. పరిహారం పెంచాలని రైతుల డిమాండ్..
నిజాంసాగర్, అక్టోబర్ 1 (మన ధ్యాస): మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణలో భూములు కోల్పోతున్న వడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాలకు చెందిన రైతులు బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత భూముల…
జాతీయ జంప్ రోప్ పోటీలకు శ్రీలక్ష్మి దేవి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు ఎంపిక…క్రీడలతోనే మానసిక వికాసం, శారీరక దృఢత్వం… సి. రెడ్డి కుమార్.
మహారాష్ట్ర నేషనల్ మీట్‌కు కరకంబాడి క్రీడాకారులు ఎంపిక.. రేణిగుంట అక్టోబర్ 1. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామపంచాయతీలోని ‘శ్రీ లక్ష్మీదేవి స్పోర్ట్స్ అకాడమీ’ గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతోంది. ఈ అకాడమీని సి.…
కాటేపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం..సింగిల్ విండో చైర్మన్ నాగిరెడ్డి
నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 1, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో గురువారం వరి కొనుగోలు కేంద్రాన్ని చిన్న కొడప్ గల్ సింగిల్ విండో చైర్మన్ నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ప్రభుత్వం సన్న రకం…
ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అభయక్షేత్రంలో ఆరోగ్య విశ్లేషణ కార్యక్రమం.
రేణిగుంట: ప్రపంచ వృద్ధుల దినోత్సవం (అక్టోబర్ 1) సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు రేణిగుంట బిస్మిల్లానగర్లోని అభయక్షేత్రం వృద్ధాశ్రమంలో ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కామరాజు, ఎం ఎల్ హెచ్…
కలిగిరిలో ఎన్.ఎస్ స్విమ్మింగ్ పూల్ – కేవలం రూ.100లకే అన్ లిమిటెడ్ స్విమ్మింగ్
కలిగిరి, అక్టోబర్ 1 (మన న్యూస్), ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణంలోని వెంకన్న పాలెం రూట్, సొసైటీ దగ్గర ప్రముఖ ఎన్.ఎస్ స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది.కేవలం 100 రూపాయలకే అన్ లిమిటెడ్ స్విమ్మింగ్…