మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా !

Mana News :- మహారాష్ట్ర కలకలం చోటు చేసుకుంది. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేశారు. సర్పంచ్‌ హత్య కేసులో మంత్రి ధనంజయ్‌పై ఆరోపణలు వచ్చాయి.. హత్యా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు ధనంజయ్‌. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. సర్పంచ్‌ హత్య కేసులో మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేయడంతో… మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.దీనిపై ప్రతిపక్షాలు కూడా గట్టిగానే పోరాడుతున్నాయి. మహారాష్ట్ర లో కొత్త సర్కార్‌ ఏర్పాటు అయి… 6 నెలలు కాకముందే….. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముం డే రాజీనామా చేశారని ప్రతి పక్షాలు కౌంటర్‌ ఇస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ ఆదేశాల మేరకు మహా రాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేశారని అంటున్నారు. మరి మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!